దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
06. గాజులజోడూ
సేతినున్న గాజుల జోడూ
ఈయమని తా వచ్చేనమ్మా
ఈయమని తా వచ్చేనమ్మా
యిచ్చి తెల్లవారి జూడాబోతే
అడవిలో రుద్రాక్షలాయనటమ్మా
రాతిరొచ్చిన సాంబశివుడూ
ఎంతకైనా మాయల వాడూ.
AndhraBharati AMdhra bhArati - gaajulajooDuu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )