దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
28. దంపు పాట
చుట్టాలొచ్చారూ
చూడే మంగయ్యా...

వాకిట్లో పీటేసి
తిట్టే మంగయ్యా...

నల్లేరు కాడతెచ్చి
నలుపే మంగయ్యా...

ఉబ్బంత కాడతెచ్చి
ఉసియే మంగయ్యా...

దూలగొండా తెచ్చి
దులుపే మంగయ్యా...
AndhraBharati AMdhra bhArati - daMpu paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )