దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
57. చిన్నదానా
ముక్కుపుడకల చిన్నదానా
మనమెక్కుదామా రైలుబండీ
    నీ చక్కదనమును చూడాలేక
    వాడెక్కనివడే జాతీవాడూ
ముక్కుపుడకల చిన్నదానా
మనమెక్కుదామా రైలుబండీ
    వేమగిరి గట్లామీదా
    వెళ్లుదామా జంటగానూ
ముక్కుపుడకల చిన్నదానా
మనమెక్కుదామా రైలుబండీ
AndhraBharati AMdhra bhArati - chinnadaanaa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )