దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
95. తెరచాప పాట
హైలేసా ఓ బేలిసా...

అయినేలో మనవాడూ
దండా మోడే పాదాలు
ఆ ఒక్కా మనవాడూ
అనేలో మనవాడూ
దానీ వాలీ లాలీరో
కోరంగి మెండే మనవాడూ
మానాయంబా కిన్నెరమోత
కొండా మీదారా ఒక
కోడి పిట్టా కూసెరా
రంగంలోనా మానాయంబా
వాలీకెంతో సంతోషం
హైలేసా ఓ బేలిసా...
AndhraBharati AMdhra bhArati - terachaapa paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )