దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

017. నూర్పుపాట


అయిపోయె గౌరమ్మ అయిపోయెనమ్మ
ఆపైన గిరిమీద ఆడిరావమ్మ
మా జొన్నలయిపోయె మేముపోతాము
మళ్లొచ్చి నీపాటలెల్ల పాడేము.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nUrpupATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )