దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

023. పారపదము


ఇదిగో ఈ పారపదము వినండి. పారను దించినప్పుడు మొదటి భాగమున్నూ, మట్టిని విసిరినప్పుడు రెండో భాగమున్నూ పాట! ఊపిరి తిరగవద్దా మరి?

ఏయూరు, భామా?
గుంటూరు, నాది
ఏమినీ, పేరు
పేరు గు, న్నమ్మ

ఈ పాటలో కూడా అదే లయ. ఒక పాదము పూర్తి అయ్యేవరకు రెండు పారల మన్ను పోగవుతుంది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pArapadamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )