దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

024. పార పదం


వచ్చె వచ్చె వానజల్లు జాలమదియేల
గుచ్చుకునె రేగుముల్లు జాలమదియేల
చక్కగొట్టే చిన్నవాడా జాలమదియేల
చక్కవిరిగి చంపదగిలే జాలమదియేల
వచ్చె వచ్చె వానజల్లు జాలమదియేల
గుచ్చుకునె రేగుముల్లు జాలమదియేల

చక్క విరిగి చెంపదగులుటలూ, ముళ్ళు గుచ్చుకొనుటలూ ఈ పాటలలో తరుచు వినబడుతాయి. ముల్లు గుచ్చుకొనుట పరిపాటియే. చెక్కలు ఎగురుట కూడా సకృత్తు. చెంప దగులుట వింత.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pAra padaM - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )