దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

124. నల్ల చిన్నదాన


ఏ మంచె మీదనో వుండినట్లైతే దిగను పొమ్మని పడుచువానిని తప్పించుకోగలదు పిల్ల. పొలము నుండి ఇంటికి పోతూన్నప్పుడో?

ఈ రెండూ తునకలే. మిగిలిన భాగము మాకు దొరకలేదు.

చిన్నదాన నల్ల చిన్నదాన
    నీ ఊరి పేరేమి? నీ పేరేమి?
నిజముగా చెబితే
    నీయెంట వొత్తాను నల్లని చిన్నదాన

నా ఊరు ఊసేలరా? నా పేరు ఊసేలరా?
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nalla chinnadAna - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )