దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

125. పగడాల ముద్దుగుమ్మా


మెళ్ళొ పగడాల దండ ముద్దుగుమ్మా
బంగారు బొమ్మా
నా మెళ్ళో పగడాల దండ వూసెందుకూ నా
వొళ్ళంత పైని కింద వూసెందుకూ?

ఈ పిల్లలకు వెనక మద్దత్తున్నది, ధైర్యమున్నది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pagaDAla muddugummA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )