దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
052. తిరగలి పాట

అయిపోయె అయిపోయె
అయిపోరె గౌరు
అయిపోయిన ఇండ్లల్లో
ఆడుకో గౌరు.

సరిపోయె సరిపోయె
సరిపోయె గౌరు
సరిపోయిన ఇండ్లల్లో
సరసాలాడమ్మ.
AndhraBharati AMdhra bhArati - tiragali paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )