దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(దంపు దంచుతూ కూడా ఆ పరమాత్ముడే ప్రత్యక్షం)

060. రోకటి పాట

రోకలెత్తా లేను
రోలెత్త లేను
చామంతి కడియాల
చేయెత్త లేను
కోటకు పోటాశ
పొరుగు నాకాశ
కంటికి రెప్పాశ
శ్రీవెంకటేశ.
AndhraBharati AMdhra bhArati - rookaTi paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )