దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
063. వడ్ల దంపు

తవ్వెడు బియ్యంపు
దండెంపు కూర
దౌడుబాజి గోత్రంబు
తల్లి పుట్టిల్లు.

మానెడు బియ్యంబు
మంకెన్న కూర.
మహారాజు గోత్రంబు
నే పుట్టినిల్లు.
AndhraBharati AMdhra bhArati - vaDla daMpu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )