దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
079. విందు

పిట్టా దంచిందీ
పిడికెడు బియ్యంబూ
కాకీ దంచిండీ
కడివెడు బియ్యంబూ
అమ్మాయి దంచిందీ
బస్తాల బియ్యంబూ
రాజులందరకూ
విందే చేసిందీ
AndhraBharati AMdhra bhArati - viMdu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )