దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
083. అరిసెల పిండి

అరిసెల పిండనీ
అదుముకోకండి!
వారచే అక్కలార
ఇది ముగ్గు పిండి!

కుడుముల పిండనీ
గుద్దుకోకండి!
ఇరుగుపొరుగుల్లార
ఇది సగ్గుపిండీ!
AndhraBharati AMdhra bhArati - arisela piMDi - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )