దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
086. గొబ్బి పాట

సుబ్బీ గొబ్బెమ్మా
సుబ్బణ్ణియ్యావే
చామంతి పువ్వంటి
చెల్లెల్నియ్యావే
తామర పువ్వంటి
తమ్ముడ్నియ్యావే
మల్లె పువ్వంటీ
మొగుడినియ్యావే.
AndhraBharati AMdhra bhArati - gobbi paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )