దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
099. దంపుడు పాట

మెరుగు బియ్యం కూడు
మెత్తళ్లా పులుసూ
మెళ్లీగ దంచుకో
మేనత్త కొడకా

ఎక్కిళ్లు వత్తేను
ఎక్కీ తొక్కండి
బరువుచాలా పోతే
బల్ల లెత్తండి.
AndhraBharati AMdhra bhArati - daMpuDu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )