దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
101. దంపుళ్ల పాట

కూతురూ పుట్టింది
కుందు పుట్టినది
దండాన కోకలకి
దాతా పుట్టినది
సువ్వి - హా - సువ్వి

కూతురూ పెళ్లెమ్మ
కొడుకు వడుగమ్మ
ఆడపడుచు సమర్త
అల్లుడి మనుగుడుపు
సువ్వి -హా - సువ్వి
AndhraBharati AMdhra bhArati - daMpuLla paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )