ధార్మిక దేవీ శరన్నవరాత్రి  
bAlAtripurasuMdari 07-అక్టోబరు-2002 సోమ వారము
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
అలంకారము : శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
gAyatri 08-అక్టోబరు-2002 మంగళ వారము
ఆశ్వయుజ శుద్ధ విదియ
అలంకారము : శ్రీ గాయత్రీ దేవి
annapUrNa 09-అక్టోబరు-2002 బుధ వారము
ఆశ్వయుజ శుద్ధ తదియ
అలంకారము : శ్రీ అన్నపూర్ణా దేవి
laxmi 10-అక్టోబరు-2002 గురు వారము
ఆశ్వయుజ శుద్ధ చవితి
అలంకారము : శ్రీ మహాలక్ష్మీ దేవి
lalita 11-అక్టోబరు-2002 శుక్ర వారము
ఆశ్వయుజ శుద్ధ పంచమి/షష్ఠి
అలంకారము : శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
sarasvati 12-అక్టోబరు-2002 శని వారము
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
అలంకారము : శ్రీ సరస్వతీ దేవి
durga 13-అక్టోబరు-2002 ఆది వారము
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
అలంకారము : శ్రీ దుర్గా దేవి
mahiShAsuramardani 14-అక్టోబరు-2001 సోమ వారము
ఆశ్వయుజ శుద్ధ నవమి
అలంకారము : శ్రీ మహిషాసురమర్దనీ దేవి
rAjarAjEshvari 15-అక్టోబరు-2002 మంగళ వారము
ఆశ్వయుజ శుద్ధ దశమి
అలంకారము : శ్రీ రాజరాజేశ్వరీ దేవి
శ్రీ బాలాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
కల్యాణీ త్రిపురా బాలా మాయా త్రిపురసున్దరీ
సున్దరీ సౌభాగ్యవతీ క్లీఙ్కారీ సర్వమఙ్గళా
1
హ్రీఙ్కారీ స్కన్దజననీ పరా పఞ్చదశాక్షరీ
త్రిలోకీ మోహనాధీశా సర్వేశీ సర్వరూపిణీ
2
సర్వ సంక్షోభిణీ పూర్ణా నవముద్రేశ్వరీ శివా
అనఙ్గకుసుమా ఖ్యాతా హ్యనఙ్గా భువనేశ్వరీ
3
జప్యా స్తవ్యా శ్రుతి ర్నిత్యా నిత్యక్లిన్నా మృతోద్భవా
మోహినీ పరమానన్దా కామేశీ తరుణీ కళా
4
కళావతీ భగవతీ పద్మరాగ కిరీటినీ
సౌగన్ధినీ సరిద్వేణీ మన్త్రిణీ మన్త్రరూపిణీ
5
తత్త్వత్రయా తత్త్వమయీ సిద్ధా త్రిపురవాసినీ
శ్రీర్మతి శ్చ మహాదేవీ కౌళినీ పరదేవతా
6
కైవల్యరేఖా వశినీ సర్వేశీ సర్వమాతృకా
విష్ణు స్వసా దేవమాతా సర్వ సంపత్ప్రదాయినీ
7
ఆధారా హితపత్నీకా స్వాధిష్ఠానసమాశ్రయా
ఆజ్ఞా పద్మాసనాసీనా విశుద్ధ స్థల సంస్థితా
8
అష్ట త్రింశత్కలామూర్తిః సుషుమ్నా చారుమధ్యమా
యోగీశ్వరీ మునిధ్యేయా పరబ్రహ్మ స్వరూపిణీ
9
చతుర్భుజా చన్ద్రచూడా పురాణ్యాగమ రూపిణీ
ఓంకారాది మహావిద్యా మహాప్రణవ రూపిణీ
10
భూతేశ్వరీ భూతమయీ పఞ్చాశద్వర్ణ రూపిణీ
షోడాన్యాస మహాభూషా కామాక్షీ దశమాతృకా
11
ఆధారశక్తి స్తరుణా లక్ష్మీ శ్శ్రీపురభైరవీ
త్రికోణమధ్యనిలయా షట్కోణపురవాసినీ
12
నవకోణపురావాసా బిన్దుస్థలసమన్వితా
అఘోర మన్త్రితపదా భామినీ భవరూపిణీ
13
ఏషా సఙ్కర్షిణీ ధాత్రీ చోమా కాత్యాయనీ శివా
సులభా దుర్లభా శాస్త్రీ మహాశాస్త్రీ శిఖణ్డినీ
14
నామ్నా మష్టోత్తర శతం పఠే న్న్యాస సమన్వితమ్‌.
శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
శ్రీరామచన్ద్ర ఉవాచ:
 
విశ్వామిత్ర మహాప్రాజ్ఞ గాధిసూనో మహావ్రత
నామ్నా మష్టోత్తరం గాయత్ర్యా బ్రూహి మోక్షదం
 
విశ్వామిత్ర ఉవాచ:
 
సాధుపృష్టం త్వయా ప్రాజ్ఞ రఘువంశ సముద్భవ
శ్రుణుతాం పాతకహర మజ్ఞాన తిమిరాపహం
గాయతం త్రాయతే యస్మాద్గాయత్రీ త్యభిధీయతే
తత శ్శ్రుణు మహారాజన్‌ సర్వకామా నవాప్స్యసి
 
అస్య శ్రీ గాయత్ర్యష్టోత్తర శతనామదివ్యనామ స్తోత్ర మన్త్రస్య
బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః; ఋగ్యజుస్సామాధర్వణాసి ఛన్దాంసి;
పరబ్రహ్మ స్వరూపిణీ గాయత్రీ దేవతా; ఓం తద్బీజమ్‌; భర్గ శ్శక్తిః;
ధియః కీలకం; మమ గాయత్రీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః;
 
ఓం తత్సవితుః అఙ్గుష్ఠాభ్యాం నమః
ఇత్యాదిభిః కరాఙ్గన్యాసం కృత్వా ముక్తావిద్రుమేతి ధ్యాయేత్‌
 
తరుణాదిత్య సఙ్కాశా సహస్రనయనోజ్జ్వలా
విచిత్రమాల్యాభరణా తుహినాచలవాసినీ
1
వరదాభయహస్తాబ్జా రేవాతీరనివాసినీ
ప్రణిత్యయవిశేషజ్ఞా యన్త్రాకృతివిరాజితా
2
భద్రపాద ప్రియా చైవ గోవిన్దపథగామినీ
దేవర్షిగణసంస్తుత్యా వనమాలావిభూషితా
3
స్యన్దనోత్తమసంస్థా చ ధీరజీమూతనిస్వనా
మత్తమాతఙ్గగమనా హిరణ్యకమలాసనా
4
ధీజనాధారనిరతా యోగినీ యోగధారిణీ
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా
5
చోరచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ
యాదవేన్ద్రకులోద్భూతా తురీయపథగామినీ
6
గాయత్రీ గోమతీ గఙ్గా గౌతమీ గరుడాసనా
గేయగానప్రియా గౌరీ గోవిన్దపదపూజితా
7
గన్ధర్వనగరాకారా గౌరవర్ణా గణేశ్వరీ
గదాశ్రయా గుణవతీ గహ్వరీ గణపూజితా
8
గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా
గుహావాసా గుణాధారా గుహ్యా గన్ధర్వరూపిణీ
9
గార్గ్యప్రియా గురుపదా గుహ్యలిఙ్గాఙ్గధారిణీ
సావిత్రీ సూర్యతనయా సుషుమ్నానాడిభేదినీ
10
సుప్రకాశా సుఖాసీనా సుమతి స్సురపూజితా
సుషుప్త్యవస్థా సుదతీ సున్దరీ సాగరామ్బరా
11
సుధాంశుబిమ్బవదనా సుస్తనీ సువిలోచనా
సీతా సర్వాశ్రయా సన్ధ్యా సుఫలా సుఖదాయినీ
12
సుభ్రూ స్సునాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణపూజితా
13
వైష్ణవీ విమలాకారా మహేన్ద్రీ మన్త్రరూపిణీ
మహాలక్ష్మీ మహాసిద్ధి ర్మహామాయా మహేశ్వరీ
14
మోహినీ మదనాకారా మధుసూదనచోదితా
మీనాక్షీ మధురావాసా నగేన్ద్రతనయా ఉమా
15
త్రివిక్రమపదాక్రాన్తా త్రిస్వరా త్రివిలోచనా
సూర్యమణ్డలమధ్యస్థా చంద్రమణ్డలసంస్థితా
16
వహ్నిమణ్డలమధ్యస్థా వాయుమణ్డలసంస్థితా
వ్యోమమణ్డలమధ్యస్థా చక్రిణీ చక్రరూపిణీ
17
కాలచక్రవితానస్థా చంద్రమణ్డలదర్పణా
జ్యోత్స్నాతపానులిప్తాఙ్గీ మహామారుతవీజితా
18
సర్వమన్త్రాశ్రయా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ
నమస్తేస్తు మహాలక్ష్మీ మహాసంపత్తిదాయినీ
19
నమస్తే కరుణామూర్తీ నమస్తే భక్తవత్సలే
గాయత్ర్యాః ప్రజపేద్యస్తు నామ్నా మష్టోత్తర శతమ్‌
20
 
ఫలశ్రుతి:
 
తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి న శక్యతే.
ప్రాతః కాలే చ మధ్యాహ్నే సాయాహనే వా ద్విజోత్తమ
21
యే పఠన్తీహ లోకేఽస్మిన్‌ సర్వాన్కామానవాప్నుయాత్‌
పఠనాదేవ గాయత్రీ నామ్నామష్టోత్తరం శతమ్‌
22
బ్రహ్మ హత్యాది పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః
దినేదినే పఠేద్యస్తు గాయత్రీ స్తవముత్తమమ్‌
23
స నరో మోక్షమాప్నోతి పునరావృత్తి వివర్జితమ్‌
పుత్రప్రద మపుత్రాణాం దరిద్రాణాం ధనప్రదమ్‌
24
రోగీణాం రోగశమనం సర్వైశ్వర్య ప్రదాయకమ్‌
బహునాత్ర కిముక్తేన స్తోత్రం శీఘ్రం ఫలప్రదమ్‌.
25
 
ఇతి శ్రీ విశ్వామిత్ర సంహితాయాం
గాయత్ర్యష్టోత్తర శత దివ్యానామామృత స్తోత్రం సంపూర్ణమ్‌.
శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టి స్సరస్వతీ
సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా
1
వేదవేద్యా మహావిద్యా విద్యా ధాత్రీ విశారదా
కుమారీ త్రిపురా బాలా లక్ష్మీ శ్శ్రీర్భయహారిణీ
2
భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా
గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా
3
భోగప్రదా భగవతీ భక్తాభీష్టప్రదాయినీ
భవరోగహరా భవ్యా శుభ్రా పరమమఙ్గళా
4
భవానీ చఞ్చలా గౌరీ చారుచన్ద్రకళాధరా
విశాలాక్షీ విశ్వమాతా విశ్వావన్ద్యా విలాసినీ
5
ఆర్యా కళ్యాణనిలయా రుద్రాణీ కమలాసనా
శుభప్రదా శుభాఽనన్తా వృత్తపీనపయోధరా
6
అంబా సంహారమథనీ మృడానీ సర్వమఙ్గళా
విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా
7
పరమానన్దదా శాన్తిః పరమానన్దరూపిణీ
పరమానన్దజననీ పరానన్దప్రదాయినీ
8
పరోపకారనిరతా పరమా భక్తవత్సలా
పూర్ణచన్ద్రాభవదనా పూర్ణచన్ద్రనిభాంశుకా
9
శుభలక్షణ సంపన్నా శుభానన్దగుణార్ణవా
శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా
10
చణ్డికా చణ్దమథనీ చణ్డదర్పనివారిణీ
మార్తాణ్డనయనా సాధ్వీ చన్ద్రాగ్నినయనా సతీ
11
పుణ్డరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ
మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మనన్దితా
12
అసృష్టి స్సఙ్గరహితా సృష్టిహేతుకవర్ధినీ
వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ
13
మన్దస్మితా స్కన్దమాతా శుద్ధచిత్తా మునిస్తుతా
మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ
14
సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుమ్బినీ
నిత్యసున్దర సర్వాఙ్గీ సచ్చిదానన్ద లక్షణా
15
నామ్నామష్టోత్తరశతం మమ్బాయాః పుణ్యకారణమ్‌
సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః
16
ఏతాని దివ్యనామాని శ్రుత్వాధ్యాత్వా నిరన్తరమ్‌
స్తుత్వాదేవీం చ సతతం సర్వాన్కామా నవాప్నుయాత్‌
17
శ్రీ మహాలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
 
ఓం
 
దేవ్యువాచ:
 
దేవదేవమహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర,
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక
అష్టోత్తరశతం లక్ష్య్మాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః
 
ఈశ్వర ఉవాచ:
 
దేవి సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్‌
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనమ్‌
సర్వ దారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్‌
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతమంపరమ్‌
దుర్లభం సర్వ దేవానాం చతుష్షష్టికళాస్పదమ్‌
పద్మాదీనాం వరాన్తానాం నిధీనాం నిత్యదాయకమ్‌
సమస్త దేవ సంసేవ్య మణిమాద్యష్ట సిద్ధిదమ్‌
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్‌
తవ ప్రీత్యాఽద్య వక్ష్యామి సమాహితమనాశ్శ్రుణు
 
అష్టోత్తర శతస్స్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా.
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ,
అంగన్యాసః కరన్యాసః ఇత్యాది ప్రకీర్తితః.
 
ధ్యానం:
 
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదామ్‌
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్‌
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభి స్సేవితామ్‌
పార్శ్వే పఙ్కజ శఙ్ఖ పద్మనిధిభి ర్యుక్తాం సదాశక్తిభిః
సరసిజనయనే సరోజ హస్తే ధవళతరాంశుక గన్ధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌
 
ఓం
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్‌
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్‌
1
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్‌
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్‌
2
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్‌
నమామి కమలాం కాన్తాం కామ్యాం క్షీరోదసంభవామ్‌
3
అనుగ్రహప్రదాం బుద్ధి మనఘాం హరివల్లభామ్‌
అశోకామమృతాం దివ్యాం లోక శోక వినాశినీమ్‌
4
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్‌
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్‌
5
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్‌
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్‌
6
పుణ్యగన్ధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్‌
నమామి చన్ద్రవదనాం చన్ద్రాం చన్ద్రసహోదరీమ్‌
7
చతుర్భుజాం చన్ద్రరూపా మిన్దిరా మిన్దుశీతలామ్‌
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌
8
విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీమ్‌
ప్రీతిం పుష్కరిణీం శాన్తాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్‌
9
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్‌
వసున్ధరా ముదారాఙ్గాం హరిణీం హేమమాలినీమ్‌
10
ధనధాన్యకరీం సిద్ధిం సదాసౌమ్యాం శుభప్రదామ్‌
నృపవేశ్మగతాం నన్దాం వరలక్ష్మీం వసుప్రదామ్‌
11
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్‌
నమామి మఙ్గళాం దేవీం విష్ణువక్షస్స్థలస్థితామ్‌
12
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్‌
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్‌
13
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్‌
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్‌
15
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్‌
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాఙ్కురామ్‌
శ్రీమన్మన్ద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేన్ద్ర గఙ్గాధరామ్‌
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకున్దప్రియామ్‌
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భ గౌరి
లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే
త్రికాలం యో జపేద్విద్వా\న్‌ షణ్మాసం విజితేన్ద్రియః
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్‌
యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః
భృగువారే శతం ధీమా\న్‌ పఠేద్వత్సరమాత్రకమ్‌
అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే
దారిద్ర్యమోచనం నామ స్తోత్ర మంబాపరం శతమ్‌
యేన శ్రియమవాప్నోతి కోటి జన్మదరిద్రతః
భుక్త్వాతు విపులా\న్‌ భోగానస్యాస్సాయుజ్య మాప్నుయాత్‌
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోప శాన్తయే
పఠం స్తు చిన్తయే ద్దేవీం సర్వాభరణ భూషితామ్‌
శ్రీలక్ష్మ్యష్టోత్తర శత నామ స్తోత్రమ్‌ సమాప్తమ్‌
శ్రీ లలితాష్టోత్తర శతనామావళీ
ఓం రజతాచల శృఙ్గాగ్ర మధ్యస్థాయై నమోనమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శఙ్కరార్థాఙ్గ సౌన్దర్య శరీరాయై నమో నమః
ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః
ఓం మహాతిశయ సౌన్దర్య లావణ్యాయై నమో నమః
ఓం శశాఙ్క శేఖర ప్రాణ వల్లభాయై నమో నమః
ఓం సదా పఞ్చదశాత్మ్యైక స్వరూపాయై నమో నమః
ఓం వజ్ర మాణిక్య కటక కిరీటాయై నమో నమః
ఓం కస్తూరీ తిలకోల్లాస నిటలాయై నమో నమః
ఓం భస్మరేఖాఙ్కిత లసన్మస్తకాయై నమో నమః
10
ఓం వికచాంభోరుహ దళ లోచనాయై నమో నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమో నమః
ఓం లసత్కాఞ్చన తాటఙ్క యుగళాయై నమో నమః
ఓం మణిదర్పణ సఙ్కాశ కపోలాయై నమో నమః
ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః
ఓం సుపక్వ దాడిమీబీజ రదనాయై నమో నమః
ఓం కంబు పూగ సమ చ్ఛాయ కన్థరాయై నమో నమః
ఓం స్థూల ముక్తాఫలోదర సుహారాయై నమో నమః
ఓం గిరీశ బద్ధ మాఙ్గల్య మఙ్గళాయై నమో నమః
ఓం పద్మ పాశాఙ్కుశ లసత్కరాబ్జాయై నమో నమః
20
ఓం పద్మ కైరవ మన్దార సుమాలిన్యై నమో నమః
ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమో నమః
ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః
ఓం కనకాఙ్గద కేయూర భూషితాయై నమో నమః
ఓం బృహ త్సౌవర్ణ సౌన్దర్య వసనాయై నమో నమః
ఓం బృహ న్నితంబ విలసజ్జఘనాయై నమో నమః
ఓం సౌభాగ్య జాత శృఙ్గార మధ్యమాయై నమో నమః
ఓం దివ్య భూషణ సన్దోహ రఞ్జితాయై నమో నమః
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః
ఓం సుపద్మరాగ సఙ్కాశ చరణాయై నమో నమః
30
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః
ఓం శ్రీకణ్ఠ నేత్ర కుముద చన్ద్రికాయై నమో నమః
ఓం సచామర రమా వాణీ వీజితాయై నమో నమః
ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః
ఓం భూతేశాలిఙ్గనోద్భూతపులకాఙ్గ్యై నమో నమః
ఓం అనఙ్గజనకాపాఙ్గవీక్షణాయై నమో నమః
ఓం బ్రహ్మోపేన్ద్ర శిరోరత్న రఞ్జితాయై నమో నమః
ఓం శచీముఖ్యామర వధూసేవితాయై నమో నమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాణ్డ మణ్డలాయై నమో నమః
ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః
40
ఓం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః
ఓం దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమో నమః
ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః
ఓం మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః
ఓం చక్రరాజ మహాయన్త్ర మధ్యవర్తిన్యై నమో నమః
ఓం చిదగ్నికుణ్డ సంభూత సుదేహాయై నమో నమః
ఓం శశాఙ్క ఖణ్డ సంయుక్త మకుటాయై నమో నమః
ఓం మత్త హంస వధూ మన్దగమనాయై నమో నమః
ఓం వన్దారు జన సన్దోహ వన్దితాయై నమో నమః
50
ఓం అన్తర్ముఖ జనానన్ద ఫలదాయై నమో నమః
ఓం పతివ్రతాఙ్గనాభీష్ట ఫలదాయై నమో నమః
ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః
ఓం నితాన్త సచ్చిదానన్ద సంయుక్తాయై నమో నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
ఓం రత్న చిన్తామణి గృహ మధ్యస్థాయై నమో నమః
ఓం హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః
ఓం మహా పద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః
ఓం జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షీభూత్యై నమో నమః
ఓం మహా పాపౌఘ తాపానాం వినాశిన్యై నమో నమః
60
ఓం దుష్టభీతి మహాభీతి భఞ్జనాయై నమో నమః
ఓం సమస్త దేవ దనుజ ప్రేరకాయై నమో నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
ఓం అనాహత మహాపద్మ మన్దిరాయై నమో నమః
ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః
ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమో నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః
ఓం సహస్ర రతి సౌన్దర్య శరీరాయై నమో నమః
70
ఓం భావనామాత్ర సన్తుష్ట హృదయాయై నమో నమః
ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః
ఓం శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః
ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః
ఓం చన్ద్రశేఖర భక్తార్తి భఞ్జనాయై నమో నమః
ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః
ఓం సృష్టి స్థితి తిరోధాన సఙ్కల్పాయై నమో నమః
80
ఓం శ్రీషోడశాక్షరీ మన్త్ర మధ్యగాయై నమో నమః
ఓం అనాద్యన్త స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః
ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమో నమః
ఓం మాతృమణ్డల సంయుక్త లలితాయై నమో నమః
ఓం భణ్డదైత్య మహాసత్త్వ నాశనాయై నమో నమః
ఓం క్రూరభణ్డ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః
ఓం చణ్డ ముణ్డ నిశుంభాది ఖణ్డనాయై నమో నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః
ఓం మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయై నమో నమః
90
ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః
ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః
ఓం నిజభర్తృ ముఖాంభోజ చిన్తనాయై నమో నమః
ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః
ఓం జన్మ మృత్యు జరా రోగ భఞ్జనాయై నమో నమః
ఓం విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః
ఓం రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః
ఓం సర్వవేదాన్త సంసిద్ధ సుతత్త్వాయై నమో నమః
ఓం శ్రీవీరభక్త విజ్ఞాన నిధనాయై నమో నమః
100
ఓం అశేష దుష్ట దనుజ సూదనాయై నమో నమః
ఓం సాక్షాచ్ఛ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః
ఓం దక్షప్రజాపతి సుతా వేషాఢ్యాయై నమో నమః
ఓం సుమబాణేక్షు కోదణ్డ మణ్డితాయై నమో నమః
ఓం నిత్యయౌవన మాఙ్గల్య మఙ్గళాయై నమో నమః
ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
ఓం మహాదేవ రతౌత్సుక మహాదేవ్యై నమో నమః
108
శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రికా
1
శివానుజా పుస్తకధృత్‌ జ్ఞానముద్రా రమా పరా
కామరూపా మహావిద్యా మహాపాతక నాశినీ
2
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా
మహాభాగా మహోత్సాహా దివ్యాఙ్గా సురవన్దితా
3
మహాకాళీ మహాపాశా మహాకారా మహాఙ్కుశా
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ
4
చన్ద్రికా చన్ద్రలేఖావిభూషితా మహాఫలా
సావిత్రీ సురసా దేవీ దివ్యాలఙ్కార భూషితా
5
వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా
గోవిన్దా భారతీ భామా గోమతీ జటిలా తథా
6
విన్ధ్యవాసా చణ్డికా చ సుభద్రా సురపూజితా
వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైక సాధనా
7
సౌదామినీ సుధామూర్తి స్సువీణా చ సువాసినీ
విద్యారూపా బ్రహ్మజాయా విశాలా పద్మలోచనా
8
శుంభాసుర ప్రమథినీ ధూమ్రలోచన మర్దనా
సర్వాత్మికా త్రయీమూర్తిః శుభదా శాస్త్రరూపిణీ
9
సర్వదేవ స్తుతా సౌమ్యా సురాసుర నమస్కృతా
రక్తబీజ నిహన్త్రీ చ చాముణ్డా ముణ్డకాంబికా
10
కాళరాత్రీ ప్రహరణా కళాధారా నిరఞ్జనా
వరారోహా చ వాగ్దేవీ వారాహీ వారిజాసనా
11
చిత్రాంబరా చిత్రగన్ధా చిత్రమాల్య విభూషితా
కాన్తా కామప్రదా వన్ద్యా రూప సౌభాగ్యదాయినీ
12
శ్వేతాసనా రక్తమధ్యా ద్విభుజా సురపూజితా
నీలభుజా నీలజఙ్ఘా చతుర్వర్గ ఫలప్రదా
13
చతురానన సామ్రాజ్ఞీ బ్రహ్మ విష్ణు శివాత్మికా
హంసాసనా మహావిద్యా మన్త్రవిద్యా సరస్వతీ
14
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరం శతమ్‌
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ స్తోత్రం
 
ఈశ్వర ఉవాచ
 
శతనామాన్‌ ప్రవక్ష్యామి శృణుష్వ కమలాననే
యస్య ప్రసాదమాత్రేణ దుర్గా ప్రీతా సదాభవేత్‌
1
 
సతీ సాధ్వీ భవప్రీతా భవానీ భవమోచనీ
ఆర్యా దుర్గా జయా ఆద్యా త్రినేత్రా శూలధారిణీ
2
పినాకధారిణీ చిత్రా చణ్డఘణ్టా మహాతపా
మనో బుద్ధిరహంకారా చిత్తరూపా చితా చితిః
3
సర్వమన్త్రమయీ సత్యా సత్యానన్ద స్వరూపిణీ
అనన్తా భావినీ భావ్యా భవా భవ్యా సదాగతిః
4
శాంభవీ దేవమాతా చ చిన్తా రత్నప్రియా సదా
సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ
5
అపర్ణాఽనేకవర్ణా చ పాటలా పాటలావతీ
పట్టామ్బర పరీధానా కలమఞ్జీరరఙ్జినీ
6
అమేయవిక్రమా క్రూరా సున్దరీ సురసున్దరీ
వనదుర్గా చ మాతఙ్గీ మతఙ్గమునిపూజితా
7
బ్రాహ్మీ మాహేశ్వరీ చైన్ద్రీ కౌమారీ వైష్ణవీ తథా
చాముణ్డా చైవ వారాహీ లక్ష్మీశ్చ పురుషాకృతిః
8
విమలోత్కర్షిణీ జ్ఞానా క్రియా సత్యా చ వాక్ప్రదా
బహుళా బహుళప్రేమా సర్వవాహన వాహనా
9
నిశుంభశుంభహననీ మహిషాసురమర్దినీ
మధుకైటభహన్త్రీ చ చణ్డముణ్డవినాశినీ
10
సర్వాసురవినాశా చ సర్వదానవఘాతినీ
సర్వశాస్త్రమయీ విద్యా సర్వాస్త్రధారిణీ తథా
11
అనేకశస్త్రహస్తా చ అనేకాస్త్ర విదారిణీ
కుమారీ చైకకన్యా చ కౌమారీ యువతీ యుతిః
12
అప్రౌఢా చైవ ప్రౌఢా చ వృద్ధమాతా బలప్రదా
మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా
13
అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ
నారాయణీ భద్రకాళీ విష్ణుమాయా జలోదరీ
14
శివదూతీ కరాళీ చ అనన్తా పరమేశ్వరీ
కాత్యాయనీ చ సావిత్రీ ప్రత్యక్షా బ్రహ్మవాదినీ
15
య ఇదం ప్రపఠేన్నిత్యం దుర్గానామశతాష్టకమ్‌
నసాధ్యం విద్యతే దేవీ త్రిషు లోకేషు పార్వతి
16
ధనం ధాన్యం సుతం జాయాం హయం హస్తినమేవ చ
చతుర్వర్గం తథా చాన్తే లభేన్ముక్తిం చ శాశ్వతీమ్‌
17
కుమారీం పూజయిత్వా తు ధ్యాత్వా దేవీం సురేశ్వరీమ్‌
పూజయేత్‌ పరయా భక్త్యా పఠేన్నామశతాష్టకమ్‌
18
తస్య సిద్ధిర్భవేత్‌ దేవి సర్వైః సురవరైరపి
రాజానో దాసతాం యాన్తి రాజ్యశ్రియమవాప్నుయాత్‌
19
గోరోచనాలక్తక కుఙ్కుమేవ సిన్ధూరకర్పూరమధుత్రయేణ
విలిఖ్య యన్త్రం విధినా విధిజ్ఞో భవేత్‌ సదా ధారయతే పురారిః
20
భౌమావాస్యానిశామగ్రే చన్ద్రే శతభిషాం గతే
విలిఖ్య ప్రపఠేత్‌ స్తోత్రం స భవేత్‌ సంపదాం పదమ్‌
21
 
ఇతి శ్రీ విశ్వసారతన్త్రే దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తమ్‌
శ్రీ మహిషాసురమర్దనీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాసుధాయై నమః
10
ఓం మహానిద్రాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం మహోదయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహాలజ్జాయై నమః
ఓం మహాధృత్యై నమః
20
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాన్త్యై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహాబోధాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
30
ఓం మహారోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబన్ధనసంహర్త్ర్యై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
40
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాన్త్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనన్దిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః
50
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాన్త్యై నమః
ఓం మహాభ్రాన్త్యై నమః
ఓం మహామన్త్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహాకులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
60
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబాలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
70
ఓం మహాసాధ్యాయై నమః
ఓం మహాసత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదాయై నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యై నమః
80
ఓం మహారోగవినాశిన్యై నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమంకర్యై నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
90
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభద్రాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యై నమః
ఓం మహాప్రత్యఙ్గిరాయై నమః
ఓం మహానిత్యాయై నమః
100
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామఙ్గళకారిణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
104
శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తరశత నామావళీ
ఓం శ్రీభువనేశ్వర్యై నమః
ఓం రాజేశ్వర్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బాలాత్రిపుర సున్దర్యై నమః
ఓం సర్వైశ్వర్యై నమః
ఓం కల్యాణైశ్వర్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం సర్వలోక శరీరిణ్యై నమః
ఓం సౌగన్ధికమిళద్వేష్ట్యై నమః
10
ఓం మన్త్రిణ్యై నమః
ఓం మన్త్రరూపిణ్యై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం సత్యవత్యై నమః
20
ఓం ప్రియకృత్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమఙ్గళాయై నమః
ఓం సర్వలోకమోహనాధీశాన్యై నమః
ఓం కిఙ్కరీభూతగీర్వాణ్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం పఞ్చప్రణవరూపిణ్యై నమః
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః
ఓం రక్తగన్ధకస్తూరి విలేపన్యై నమః
30
ఓం నానాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః
ఓం జనేశ్వర్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సర్వరక్షణ్యై నమః
ఓం సకలధర్మిణ్యై నమః
40
ఓం విశ్వకర్మిణ్యై నమః
ఓం సురముని దేవనుతాయై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః
ఓం పూర్వాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పరమానన్దాయై నమః
50
ఓం కళాయై నమః
ఓం అనగాయై నమః
ఓం వసున్ధరాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం పీతాంబరధరాయై నమః
ఓం అనన్తాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పాదపద్మాయై నమః
ఓం జగత్కారిణ్యై నమః
60
ఓం అవ్యయాయై నమః
ఓం లీలామానుషవిగ్రహాయై నమః
ఓం సర్వమాయాయై నమః
ఓం మృత్యుఞ్జయాయై నమః
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః
ఓం పవిత్రాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం విమలాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
70
ఓం పద్మాలయాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్వఙ్గాయై నమః
ఓం పద్మరాగకిరీటిన్యై నమః
ఓం సర్వపాప వినాశిన్యై నమః
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
ఓం పద్మగన్ధిన్యై నమః
ఓం సర్వవిఘ్నకేశధ్వంసిన్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం విశ్వమూర్త్యై నమః
80
ఓం అగ్నికల్పాయై నమః
ఓం పుణ్డరీకాక్షిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం బుద్ధాయై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం శుభేక్షణాయై నమః
ఓం సర్వదర్శిణ్యై నమః
ఓం ప్రాణాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
90
ఓం శాన్తాయై నమః
ఓం తత్త్వాయై నమః
ఓం సర్వజనన్యై నమః
ఓం సర్వలోక వాసిన్యై నమః
ఓం కైవల్యరేఖావళ్యై నమః
ఓం భక్తపోషణవినోదిన్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం సర్వోపద్రవారిణ్యై నమః
ఓం సంహృదానన్దలహర్యై నమః
ఓం చతుర్దశాన్త కోణస్థాయై నమః
100
ఓం సర్వాత్మాయై నమః
ఓం సత్యవక్త్ర్యై నమః
ఓం న్యాయాయై నమః
ఓం ధనధాన్యనిధ్యై నమః
ఓం కాయకృత్యై నమః
ఓం అనన్తజిత్యై నమః
ఓం స్థిరాయై నమః
107
శ్రీ దేవీ దణ్డకము
నమస్తే నమస్తే నమస్తే నమో దేవీ! విశ్వేశ్వరి! ప్రాణనాథే! సదానన్దరూపే! సురానన్దదే! తే నమో దానవాన్తప్రదే! మానవానాఘనేకార్థదే! భక్తిగమ్యస్వరూపే! న నామ్నాం హి సఙ్ఖ్యాం నతే రూప మీ దృక్తయా కోషివేదాఽఽ రూపేఽత్వమేవాసి సర్వేషు దేవేషు శక్తిః ప్రజాసృష్టి సంహారకాలే సదైవ స్మృతి స్త్వం ధృతి స్త్వం త్వమేవాసి బుద్ధి ర్జరా పుష్టిమేధే ధృతిః కాన్తి శాన్తీ చ విద్యా చ లక్ష్మీర్గతిః కీర్తిసఞ్జ్ఞే త్వ మే వాసి విశ్వస్య బీజం పురాణం యదా యై స్స్వరూపైః కరోషీహ కార్యం సురాణాం చ తేభ్యో నమో మోఽద్య శాన్త్యై క్షమాయోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వభూతేషు శస్తై స్స్వరూపైః కృతమ్‌ కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతోఽసౌ మహాఽరి ద్మదాన్ధో హయారి ర్దయా తే సదా దేవవర్గేషు దేవి! ప్రసిద్ధా పురాణేషు వేదేషు గీతా కిమత్రాస్తి చిత్రమ్‌ యదంబా సుతాన్‌ స్వాన్‌ ముదా పాలయే త్తోషయే త్సమ్య గేవ ప్రధానం న కిం త్వం జనిత్రీ సురాణాం సహాయా కురుష్వే కచిత్తేన కార్యం సమగ్రం నతే చ స్తుతీనా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవన్ద్యే! కృపాపాత్ర మిత్యేవ మత్వా తథాఽస్మాన్‌ భయేభ్య స్సదా పాహి పాతుం సమర్థే? వినాబాణపాతైర్వినా వజ్రఘాతైర్వినా శూలఖడ్గైర్వినా శక్తిదణ్డై రిపూన్‌ హన్తుమేవాసి శక్తావినోదా ద్వయం విద్మదేవి! త్వదీయం చరిత్రం వరం శాశ్వతం యే వదన్తీహ మూఢా న కార్యం వినా కారణం సంభవేద్వా ప్రసిద్ధ్యా వయం కల్పయామోఽనుమానం ప్రమాణం త్వమే వాసి విశ్వస్య మాతా తదానీ మజ స్సృష్టికర్తా హరిః పాలకో వై హరో నాశకృద్వై ప్రసిద్ధాః పురాణైర్న కిం త్వ త్ప్రసూతాస్త ఏతే యుగాదౌత్వ మేవాసి సర్వస్య తేనైవ మాతా త్రిభిస్త్వం పురారాధితా దేవి! దత్తాత్వయా శక్తిరుగ్రా తేభ్య స్సమగ్రా తయా సంయుతా స్తే ప్రకుర్వన్తి మాత! ర్జగత్పాలనోత్పత్తి సంహార చైవం విధాఽపీహ నః పాతు మార్యే! కిమర్థం విలంబః? పరై ర్వఞ్చితా స్స్మోవయం పాహి నః పాహి నః పాహి దేవి!
AndhraBharati AMdhra bhArati - dasara - sharannavarAtri - navarAtri - vishhaya sUchika ( telugu andhra )