ధార్మిక స్తోత్రావళి లక్ష్మీనృసింహ స్తోత్రములు

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్‌
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీన్ద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే,
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
1
బ్రహ్మేన్ద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి
సంఘట్టితాఙ్ఘ్రి కమలామల కాన్తికాన్త
లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
2
సంసారసాగర విశాలకరాళకామ
నక్రగ్రహగ్రసన నిగ్రహవిగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
3
సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకరమృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘనిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
4
సంసారకూపమతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖశతసర్ప సమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
5
సంసారభీకర కరీన్ద్రకరాభిఘాత
నిష్పీడ్యమాన వపుషస్సకలార్దితస్య
ప్రాణప్రయాణభవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
6
సంసార సర్పవిషదష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళవిషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
7
సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేన్ద్రియార్థబడిశస్థ ఝషాత్మనశ్చ
ప్రోత్తమ్భిత ప్రచుర తాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
8
సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ
శాఖాయుతం కరుణపత్త్రమనఙ్గపుష్పమ్‌
ఆరుహ్య దుఃఖజలధౌ పతితో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
9
సంసారదావదహనాకులభీకరోగ్ర
జ్వాలావళీభిరభిదగ్ధతనూరుహస్య
త్వత్పాదయుగ్మసరసీరుహమస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
10
సంసారసాగరనిమజ్జనముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్‌
ప్రహ్లాదఖేదపరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
11
సంసారయూధగజసంహతిసింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్యభయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
12
సంసారయోగిసకలేప్సితనిత్యకర్మ
సంప్రాప్యదుఃఖసకలేన్ద్రియమృత్యునాశ
సఙ్కల్ప సిన్ధుతనయాకుచకుఙ్కుమాఞ్క
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
13
బద్ధ్వా కశైర్యమభటా బహు భర్త్సయన్తి
కర్షన్తి యత్ర పధి పాశశతైర్యదా మామ్‌
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
14
అన్ధస్య మే హృతవివేక మహాధనస్య
చోరైర్మహాబలిభి రిన్ద్రియనామధేయైః
మోహాన్ధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
15
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
16
ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక
వ్యాసామ్బరీషశుకశౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
17
ఏకేన చక్రమపరేణ కరేణ శఙ్ఖ
మన్యేన సిన్ధుతనయా మవలమ్బ్య తిష్ఠన్‌
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
18
ఆద్యన్తశూన్యమజమవ్యయమప్రమేయ
మాదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావమ్‌
త్వాఽమ్భోధిజాస్యమధులోలుపమత్తభృఙ్గం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
19
వారాహ రామ నరసింహ రమాదికాన్తా
క్రీడావిలోల విధిశూలిసురప్రవన్ద్య
హంసాత్మకం పరమహంసవిహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
20
మాతా నృసింహ శ్చ పితా నృసింహః
భ్రాతా నృసింహ శ్చ సఖా నృసింహః
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః
స్వామీ నృసింహ స్సకలం నృసింహః.
21
ప్రహ్లాదమానససరోజవిహారభృఙ్గ
గఙ్గాతరఙ్గధవళాఙ్గ రమాస్థితాఙ్గ
శృఙ్గారసఙ్గ కిరీటలసద్వరాఙ్గ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలమ్బమ్‌.
22
శ్రీశఙ్కరార్యరచితం సతతం మనుష్యః
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రసన్నమ్‌
సద్యో విముక్తకలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతేః పద ముపైతి స నిర్మలాత్మా.
23
యన్మాయయార్జితవపుః ప్రచురప్రవాహ
మగ్నార్తమర్త్యనివహేషు కరావలమ్బమ్‌
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శఙ్కరేణ.
24
శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాదివృశ్చికజలాగ్ని భుజఙ్గరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే.
25
లక్ష్మీనృసింహ అష్టోత్తర శత నామావళిః
ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్యసింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్రసింహాయ నమః
5
ఓం మహాదేవాయ నమః
ఓం స్తంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం సర్వాద్భుతాయ నమః
10
ఓం శ్రీమతే నమః
ఓం యోగానందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
15
ఓం చక్రిణే నమః
ఓం విజయినే నమః
ఓం జయవర్ధనాయ నమః
ఓం పంచాననాయ నమః
ఓం పరబ్రహ్మాయ నమః
20
ఓం అఘోరాయ నమః
ఓం ఘోరవిక్రమాయ నమః
ఓం జ్వలన్ముఖాయ నమః
ఓం జ్వాలమాలినే నమః
ఓం మహాజ్వాలాయ నమః
25
ఓం మహాప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః
30
ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం చండకోపినే నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః
35
ఓం దైత్యదానవ భఞ్జనాయ నమః
ఓం గుణభద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం బలభద్రాయ నమః
ఓం సుభద్రకాయ నమః
40
ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్తాయ నమః
ఓం సర్వకర్తృకాయ నమః
ఓం శింశుమారాయ నమః
45
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడమ్బరాయ నమః
50
ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం కవయే మాధవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
55
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం అద్భుతాయ నమః
60
ఓం భవ్యాయ నమః
ఓం శ్రీవిష్ణవే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అనఘాస్త్రాయ నమః
ఓం నఖాస్త్రాయ నమః
65
ఓం సూర్యజ్యోతిషే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
70
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానన్దాయ నమః
ఓం పరన్తపాయ నమః
ఓం సర్వమన్త్రైకరూపాయ నమః
75
ఓం సర్వయన్త్రవిదారకాయ నమః
ఓం సర్వతన్త్రాత్మకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సువ్యక్తాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
80
ఓం వైశాఖశుక్లభూతోత్థాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం ఉదారకీర్తయే నమః
ఓం పుణ్యాత్మాయ నమః
ఓం మహాత్మాయ నమః
85
ఓం చండవిక్రమాయ నమః
ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీవత్సాఙ్కాయ నమః
90
ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాథాయ నమః
95
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభృతే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం నిర్గుణాయ నమః
100
ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
105
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమః
ఓం ప్రహ్లాదపాలకాయ నమః
108
లక్ష్మీనృసింహ అష్టోత్తర శత నామ స్తోత్రమ్‌
నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః
ఉగ్రసింహో మహాదేవ స్స్తంభజ శ్చోగ్రలోచనః ॥
1
రౌద్ర స్సర్వాద్భుత శ్శ్రీమా న్యోగానంద స్త్రివిక్రమః
హరిః కోలాహల శ్చక్రీ విజయీ జయవర్ధనః ॥
2
పంచాననః పరంబ్రహ్మో చాఘోరో ఘోరవిక్రమః
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః ॥
3
నిటలాక్ష స్సహస్రాక్షో దుర్నిరీక్ష ప్రతాపనః
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞ శ్చండకోపీ సదాశివః ॥
4
హిరణ్యకశిపుధ్వంసీ దైత్యదానవ భంజనః
గుణభద్రో మహాభద్రో బలభద్ర స్సుభద్రకః ॥
5
కరాళో వికరాళశ్చ వికర్తా సర్వకర్తృకః
శింశుమార స్త్రిలోకాత్మా ఈశ స్సర్వేశ్వరో విభుః ॥
6
భైరవాడంబరో దివ్య శ్చాచ్యుతః కవి మాధవః
అధోక్షజోఽక్షర శ్శర్వో వనమాలీ వరప్రదః ॥
7
విశ్వంభరోఽద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః
అనఘాస్త్రో నఖాస్త్రశ్చ సూర్యజ్యోతి స్సురేశ్వరః ॥
8
సహస్రబాహు స్సర్వజ్ఞ స్సర్వసిద్ధిప్రదాయకః
వజ్రదంష్ట్రో వజ్రనఖో మహానందః పరంతపః ॥
9
సర్వమంత్రైకరూపశ్చ సర్వయంత్రవిదారణః
సర్వతంత్రాత్మకోఽవ్యక్త స్సువ్యక్తో భక్తవత్సలః ॥
10
వైశాఖశుక్లభూతోత్థ శ్శరణాగతవత్సలః
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః ॥
11
వేదత్రయప్రపూజ్యశ్చ భగవా న్పరమేశ్వరః
శ్రీవత్సాంక శ్శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః ॥
12
జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్‌
పరమాత్మా పరంజ్యోతి ర్నిర్గుణశ్చ నృకేసరీ ॥
13
పరతత్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః
లక్ష్మీనృసింహ స్సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః ॥
14
ఇదం శ్రీమన్నృసింహస్య నామ్నా మష్టోత్తరం శతం
త్రిసంధ్యం యః పఠేద్భక్త్యా సర్వాభీష్టమవాప్నుయాత్‌ ॥
15
నృసింహాష్టకమ్‌
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి
శ్రీధర మనోహర పటాపటల కాన్త
పాలయ కృపాయ భవాంబునిధి మగ్నం
దైత్యపరకాల నరసింహ! నరసింహ!
1
పాదకమలావనత పాతకి జనానాం
పాతకదవానల పతత్ర వరకేతో
భావనపరాయణ భవార్తి హరయమాం
పాహికృపయైన నరసింహ! నరసింహ!
2
తుణ్డనఖ పంక్తినళి తాసురవరాసృక్‌
పంకనవ కుంకుమ లిపంకిల మహోరః
పణ్డిత నిధాన కమలాలయ నమస్తే
పంకజ నిషణ్డ నరసింహ! నరసింహ!
3
మౌళిషు విభూషణమివా సురావరాణాం
యోగి హృదయేషుచ శిరస్సుగమానామ్‌
రాజ దరవిన్ద రుచిరం పతయుగంతే
దేహిమమ మూర్ధ్ని నరసింహ! నరసింహ!
4
వారిజ విలోచన మదన్తి మరశాయాం
క్లేశవివశీకృత సమస్త కరణాయం
ఏహిరమయా సహశరణ్య విహగానాం
నాథ మధిరుహ నరసింహ! నరసింహ!
5
హాట కిరీట వరహార వనమాలా
తారరశనా మకర కుండల మణీంద్రై
భూషిత మశేష నిలయం తపవపుః
మేచేతసి చకాస్తు నరసింహ! నరసింహ!
6
ఇందు రవి పావక విలోచన రమయాః
మందిర మహాభుజ లసర్వర రధాంగ
సుందర చిరాయ రమతాంత్వయి మనౌమే
వందిత సుదేశ నరసింహ! నరసింహ!
7
మాధవముకున్ద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్‌
కామదఘృణీన్‌ నిఖిల కారణమమేయం
కానమమరేశ నరసింహ! నరసింహ!
8
అష్టకమిదం సకలపాతక భయఘ్నం
కామద మశేష దురితమయ రిపుఘ్నం
యః పఠతి సంతత మశేష నిలయంతే
గచ్ఛతి పదం స నరసింహ! నరసింహ!
9
నృసింహ కవచ స్తోత్రమ్‌
నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్‌
1
సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్‌
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్‌
2
వివృతాస్యం త్రినయనం శరదిన్దుసమప్రభమ్‌
లక్ష్మ్యాలిఙ్గితవామాఙ్గమ్‌ విభూతిభిరుపాశ్రితమ్‌
3
చతుర్భుజం కోమలాఙ్గం స్వర్ణకుణ్డలశోభితమ్‌
సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్‌
4
తప్తకాఞ్చనస~ఙ్కాశం పీతనిర్మలవాససమ్‌
ఇన్ద్రాదిసురమౌళిస్థః స్ఫురన్మాణిక్యదీప్తిభిః
5
విరాజితపదద్వన్ద్వమ్‌ శఙ్ఖచక్రాదిహేతిభిః
గరుత్మతా చ వినయాత్‌ స్తూయమానమ్‌ ముదాన్వితమ్‌
6
స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్‌
నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థసమ్భవః
7
సర్వగోఽపి స్తమ్భవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్‌
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః
8
స్మృతిం మే పాతు నృహరిః మునివర్యస్తుతిప్రియః
నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః
9
సర్వ విద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ
వక్త్రం పాత్విన్దువదనం సదా ప్రహ్లాదవన్దితః
10
నృసింహః పాతు మే కణ్ఠం స్కన్ధౌ భూభృదనన్తకృత్‌
దివ్యాస్త్రశోభితభుజః నృసింహః పాతు మే భుజౌ
11
కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః
హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః
12
మధ్యం పాతు హిరణ్యాక్షవక్షఃకుక్షివిదారణః
నాభిం మే పాతు నృహరిః స్వనాభిబ్రహ్మసంస్తుతః
13
బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిమ్‌
గుహ్యం మే పాతు గుహ్యానాం మన్త్రాణాం గుహ్యరూపధృక్‌
14
ఊరూ మనోభవః పాతు జానునీ నరరూపధృక్‌
జఙ్ఘే పాతు ధరాభారహర్తా యోఽసౌ నృకేసరీ
15
సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః
సహస్రశీర్షాపురుషః పాతు మే సర్వశస్తనుమ్‌
16
మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోఽగ్నితః
మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరృతౌ
17
పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖః
నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహః
18
ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమఙ్గలదాయకః
సంసారభయతః పాతు మృత్యోర్మృత్యుః నృకేశరీ
19
ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమణ్డితమ్‌
భక్తిమాన్‌ యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే
20
ధనవాన్‌ లోకే దీర్ఘాయురుపజాయతే
కామయతే యం యం కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్‌
21
జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్‌
భూమ్యన్తరీక్షదివ్యానాం గ్రహాణాం వినివారణమ్‌
22
వృశ్చికోరగసమ్భూత- విషాపహరణం పరమ్‌
బ్రహ్మరాక్షసయక్షాణాం దూరోత్సారణకారణమ్‌
23
తలపాత్రే వా కవచం లిఖితం శుభమ్‌
కరమూలే ధృతం యేన సిధ్యేయుః కర్మసిద్ధయః
24
మనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్‌
ఏకసన్ధ్యం త్రిసన్ధ్యం వా యః పఠేన్నియతో నరః
25
మఙ్గలమఙ్గల్యం భుక్తిం ముక్తిం చ విన్దతి
ద్వాత్రింశతిసహస్రాణి పఠేత్‌ శుద్ధాత్మనాం నృణామ్‌
26
కవచస్యాస్య మన్త్రస్య మన్త్రసిద్ధిః ప్రజాయతే
అనేన మన్త్రరాజేన కృత్వా భస్మాభిర్మన్త్రానామ్‌
27
విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్‌
త్రివారం జపమానస్తు దత్తం వార్యాభిమన్త్ర్య చ
28
యో నరో మన్త్రం నృసింహధ్యానమాచరేత్‌
తస్య రోగః ప్రణశ్యన్తి యే చ స్యుః కుక్షిసమ్భవాః
29
గర్జన్తం గార్జయన్తం నిజభుజపతలం స్ఫోటయన్తం హతన్తం
రూప్యన్తం తాపయన్తం దివి భువి దితిజం క్షేపయన్తం క్షిపన్తమ్‌
30
క్రన్దన్తం రోషయన్తం దిశి దిశి సతతం సంహరన్తం భరన్తం
వీక్షన్తం పూర్ణయన్తం కరనికరశతైర్దివ్యసింహం నమామి
31
ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే ప్రహ్లాదోక్తం శ్రీనృసింహ కవచం సమ్పూర్ణమ్‌
నృసింహ భుజఙ్గ ప్రయాత స్తోత్రమ్‌
అజోమేశ దేవం రజోత్కర్ష వద్భూ
ద్రజోలిప్తరూపో ద్రజో ద్ధూతభేదం
ద్విజాథీశ భేదం రజోపాల హేతిం
భజేవేదశైల స్ఫురన్నారసింహమ్‌
1
హిరణ్యాక్ష రక్షోవరణ్యాగ్ర జన్మ
స్థిరక్రూరవక్షో హరప్రౌఢదక్షః
భృతశ్రీ నఖాగ్రం పరశ్రీ సుఖోగ్రం
భజే వేదశైల స్ఫుర న్నారసింహమ్‌
2
నిజారంభశుంభ ద్భుజాస్తంభ డంభ
ద్దృఢాంగ స్రవద్రక్త సంయుక్తభూతం
నిజాఘా మనోద్వేల లీలానుభూతం
భజేవేదశైల స్ఫుర న్నారసింహమ్‌
3
పటుర్జన్య జాస్యం స్ఫుటాలోల ధాటీ
పటాఝాట మృత్యుర్బహిర్ఞాన శౌర్యం
ఘటోద్ధూత వద్భూద్ఘట స్తూయమానం
భజేవేదశైల స్ఫుర న్నారసింహమ్‌
4
పినాక్యుత్త మాంగం స్వనద్భంగ రంగం
ధ్రువాకాశరంగం జనశ్రీ పదాంగం
పినాకిన్య రాజప్రశస్తస్తరంస్తం
భజేవేదశైల స్ఫుర న్నారసింహమ్‌
5
శరణం
ప్రహ్లాద ప్రభుతాస్తి చేత్తవవహారే స్సర్వత్రమే దర్శయ
స్తంభేచైవ హిరణ్యకశ్యపు పునస్తత్రా విరాసీద్ధరిః
వక్షస్తస్య వదారయు న్నిజనఖైర్వాత్సల్య మావేదయ
న్నార్తత్రాణ పరాయణస్స భగవన్నారాయ ణోమేగతిః
ధ్యానం
మాణిక్యాది సమప్రభం నిజరుచా సంత్రస్త రక్షోగణం
జాన్యున్యస్త కరాంబుజం త్రినయనం రక్తోల్లసద్భూషణం
బాహుభ్యాం ధృత శంఖచక్ర మనిశం దంష్ట్రాగ్ర వక్తోల్లసం
జ్వాలాజిహ్వ ముదగ్రకేశ నిచయం లక్ష్మీనృసింహం భజే॥
శ్రీ నృసింహ ప్రార్థన
ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మ వేదాంతగోచరమ్‌
భవాబ్ది తరుణోపాయం శంఖచక్రధరం పరమ్‌॥
నీళాం రమాంచ పరిభూయ కృపారసేన
స్తంభే స్వశక్తి మనఘాం వినిధాయదేవ
ప్రహ్లాద రక్షణ విధాయ పతీ కృపాతే
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
1
ఇంద్రాదిదేవ నికరస్య కిరీటకోటి
ప్రత్యుప్తరత్న ప్రతిబింబిత పాదపద్మ
కల్పాంతకాల ఘనగర్జన తుల్యనాద
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
2
ప్రహ్లాద ఈడ్య! ప్రలయార్కసమానవక్త్ర
హుంకార నిర్జిత నిశాచర బృందనాధ
శ్రీ నారదాది మునిసంఘ సుగీయమాన
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
3
రాత్రించరాఽద్రి జఠరాత్పరి స్రంస్యమాన
రక్తంనిపీయ పరికల్పిత సాంత్రమాల
విద్రావితాఽఖిల మహోగ్ర నృసింహరూప
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
4
యోగీన్ద్ర యోగపరిరక్షక దేవదేవ
దీనార్తిహార! విభవాగమ గీయమాన
మాం వీక్ష్య దీన మశరణ్య మగణ్యశీల
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
5
ప్రహ్లాద శోక వినివారణ భద్రసింహ
నక్తంచరేంద్ర మదఖండన వీరసింహ
ఇంద్రాదిదేవ జనసన్నుత పాదపద్మ
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
6
తాపత్రయాబ్ధి పరిశోషణ బాడబాగ్నే
తారాధిప ప్రతినిభానన దానవారే
శ్రీరాజ రాజ వరదాఖిల లోకనాధ
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
7
జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజంతే
కేచి త్సుకర్మనికరేణ పరేచభక్త్యా
ముక్తింగతాః ఖలుజనాః కృపయామురారే
శ్రీ నారసింహ! పరిపాలయమాంచ భక్తమ్‌॥
8
నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే॥
9
నృసింహ పఞ్చరత్న స్తోత్రమ్‌
త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసిచేన్నరహరి పూజాంకురు సతతం
ప్రతిబిమ్బాలంకృత ధృతికుశలో బింబాలంకృతిమాతనుతే
చేతోభృంగ భ్రమసివృథా భవమరుభూమౌ విరసాయాం
భజభజ లక్ష్మీనరసింహాఽనఘ పదసరసిజ మకరన్దమ్‌॥
1
శుక్తౌరజత ప్రతిభాజాతా కటకాద్యర్ధసమర్థా చేత్‌
దుఃఖమయీతే సంస్కృతి రేషానిర్వృతిదానే నిపుణాస్యాత్‌
చేతోభృంగ భ్రమసివృథా భవమరుభూమౌ విరసాయాం
భజభజ లక్ష్మీనరసింహాఽనఘ పదసరసిజ మకరన్దమ్‌॥
2
ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనళినత్వభ్రమమకరోః
గంధరసావిహకిమువిద్యేతేవిఫలం శ్రామ్యసిభూమౌ విరసాయాం
చేతోభృంగ భ్రమసి వృథాభవ మరుభూమౌ విరసాయాం
భజభజ లక్ష్మీనరసింహాఽనఘ పదసరసిజ మకరన్దమ్‌॥
3
స్రంక్చందనవనితాదీన్విషయా న్సుఖదాన్మత్వాతత్ర విహరసే
గంధఫలీ సదృశాననుతేఽమీ భోగానంతర దుఃఖకృతస్స్యుః
చేతోభృంగ భ్రమసి వృథాభవ మరుభూమౌ విరసాయాం
భజభజ లక్ష్మీనరసింహాఽనఘ పదసరసిజ మకరన్దమ్‌॥
4
తవహితమేకం వచనంవక్ష్యే శృణుసుఖకామోయది సతతం
స్వప్నే దృష్టం సకలంహి మృషాజాగ్రతి చ స్మర తద్వదితి
చేతోభృంగ భ్రమసి వృథాభవ మరుభూమౌ విరసాయాం
భజభజ లక్ష్మీనరసింహాఽనఘ పదసరసిజ మకరన్దమ్‌॥
5
నృసింహ ద్వాదశనామ స్తోత్రమ్‌
హరిః ఓం
అస్య శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామన్త్రస్య వేదవ్యాసో భగవాన్‌ ఋషిః, అనుష్టుప్‌ ఛందః, లక్ష్మీనృసింహో దేవతా, శ్రీ నృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః.
ప్రథమం తు మహా జ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః
సప్తమో యాతుహంతా చాష్టమో దేవవల్లభః
నవమం ప్రహ్లాద వరదో దశమోఽనంతహస్తకః
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః
మన్త్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్‌॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్‌॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతేవ్యాధి బంధనాత్‌
ఆవర్తయ త్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్‌॥
లక్ష్మీనృసింహ దండకము
జయ జయ శ్రీనృసింహా! సురారా త్యహంకార రంహా! ప్రమత్తేభసింహా! నిరంహస్తమస్సాధు సంకీర్తితాహ్వా! ద్విజిహ్వాది రాడ్భూశణ!
బ్రహ్మ ముఖ్యామరాధీశ కోటీరకోటి స్ఫురద్రత్న కోటీ వినూత్నప్రభా భాసమానాంఘ్రి రాజీవ!
రాజీవభాండ చ్ఛటా సృష్టిరక్షా వినాశ క్రియాధ్యక్ష! దక్షాధ్వరధ్వంసిచేతః ప్రమోదాది నిష్ణాతవేషా! అశేషా జనానీక దుర్లోకదంష్ట్రాన్యజిహ్వా!
నఖాగ్ర క్షణోదగ్ర జాగ్రన్మహావిగ్రహా ప్రగ్రహో దగ్రసింహా! గ్రాహ రూపోగ్ర సంసార బంధచ్ఛిదా చుంచుచంచ ల్లవిత్రాకృతీ! స్వామీ!
నీదివ్యలీలా నికాయంబు లాత్మన్‌ వివేకింపగా నప్రమేయంబులశ్రాంత యోగీంద్ర హృద్గేహముల్‌ పొంగ యాదాద్రి యోగీంద్ర సింహ్వా క్షీరవారాసి కన్యాజ విర్భాంగ ధేయంబుల వ్యానిసేమున్‌ నుతింపన్‌ ప్రవర్తింపుటా హో మహా సాహసిక్యంబు దేవోత్తమా!
సోమకాఖ్యుండు దైతేయ ముఖ్యుండు వాణీవధూనాథు వంచించి ప్రామిన్కు లెల్లన్‌ ప్రమోహించి మున్నీటి పెన్నీటిలోడాగ వానిన్‌, మహామత్స్య రూపంబునన్‌ బుట్టి వారాశిలో బట్టి పుచ్చంబునన్‌ గొట్టి యా వేదముల్‌ తెచ్చి యావేధకున్‌ ప్రీతితో నిచ్చి హెచ్చున్‌ కటాక్షింపవా! వైదికాచార మార్గంబు రక్షింపవా!
దేవతల్‌ దేవాసురుల్‌ సుధోత్పాద నార్థంబుగా మందరాగమ్మునన్‌ వారిరాశిన్‌ మధించగ నప్పర్వతం బబ్ధిలోక్రుంగినన్‌ దాని కూర్మావతారమ్మునున్‌ దాల్చి పైకెత్తవా! కీర్తులన్‌ హత్తవా!
పాపబుద్ధిన్‌ హిరణ్యాక్షుడిద్ధారుణిన్‌ జాపగా జుట్టి పాతాళ లోకంబునన్‌ పెట్ట దానిన్‌ వరాహావతారంబునన్‌ మీటి దంష్ట్రాగ్రభాగంబుచే హెచ్చుగా నెత్తవా!
సర్వమున్‌ విష్ణువేయంచు భాషించు ప్రహ్లాదుపై కిన్కవాటించి యిచ్చోటన్నీవా హరింజూపుమంచున్‌ హిరణ్యాక్ష దైత్యానుజుం డుక్కు కంబంబుడాచేత పాటింప పాటెంచి యందే జ్వలజ్జ్వాల జ్వాలా నృసింహావతారంబునన్‌ బొల్చి ఘోరార్భటిన్‌ రెచ్చి యాదైత్యునిన్‌ ద్రుంచవా! బాలు ప్రహ్లాదు రక్షించి ప్రఖ్యాతిచే లోకముల్‌ మించవా?
వామన బ్రహ్మచర్యాకృతిన్‌ బూని నీవా బలించేరి, ఆదైత్యుచే గోరి పాదత్రయీ మాత్ర భూదానముంబట్టి త్రైవిక్రమాఖ్యావతారంబునుం బూని, మింటన్‌, ధరిత్రిన్‌ పద ద్వంద్వమున్‌నుంచి శిష్టైకపాదంబు తన్మూర్థ భాగంబుపై నుంచి ఆ దైత్యు పాతాళమున్‌ జేర్పవా! వజ్రికిన్‌ కోర్కె చేకూర్చవా?
తండ్రికిన్‌ కీడు వాటించున క్కార్తవీర్యార్జునున్‌ జామదగ్న్యుండవై త్రుంచి శోధించితద్రాజ వంశావళిం గిన్క ముయ్యేడు మారుల్‌ కుఠారాగ్రహేతిన్‌ రణక్షోణి హింసించి, తద్రక్త ధారావళిన్‌ సప్తగర్తంబు లందున్‌ ముదం బొప్పగావించి, వాటిన్‌ ఋణంబార్చి భూభారమున్‌ దీర్పవా!
పంక్తి కంఠుం డకుంఠ ప్రతాపంబునన్‌ వాసవాద్యష్ట దిక్పాలురన్‌ సిద్ధసాధ్యాప్సరో యక్షగంధర్వ విద్యాధర శ్రేణులం బట్టి బాధింపవానిన్‌ నివారింప, ధాత్రిన్‌ దశస్యందన క్షోణి పాలాత్మజాతుండవై రామచంద్రుండవై బుట్టి సీతాసమేతుండవై తండ్రి యాజ్ఞానుసారంబుగా నీరేడు మహారణ్య వాసంబు గావించి, సీతాపహారున్‌ మహావీరు, లంకాపురీ వాసు దేవాదిసంత్రాసు లోకైక విద్రాపణున్‌ భండన క్షోణిలో ద్రుంచి దేవీ సమేతంబుగా రాజ్యముంచెందవా! సర్వలోకస్తుతుల్‌ బొందవా!
ధాత్రి కృష్ణాగ్ర జాతుండవై రౌహిణేయుండవై బుట్టి లీలన్‌ ప్రలంబాది దుష్టాసురశ్రేణి ఖండింపవా!
మీదటన్‌ కల్కిరూపంబునన్‌ మ్లేచ్ఛులన్‌ బట్టనున్నట్టి నీ దివ్య లీలల్‌ ప్రశంసింతు శ్రీశా! విధీశా! సురేశాది ప్రాప్తంబులౌ నీదు రూపంబు కన్గొంటి నా భాగ్యముల్‌ పండె!
ఈశా! రమాధీశ! సర్వేశ! నిర్వికల్పా! పరానంద నిష్యందసంవిత్స్వరూపా! ప్రచండ ప్రతాపా! నృసింహస్వరూపా! రమానారసింహా! నమస్తే నమస్తే నమః॥
దేవాది శేఖరాదీశ దేవాయానంత శక్తయే వ్యక్తావ్యక్త స్వరూపాయ నృసింహాయ నమో నమః॥
మంగళం కోసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం॥
AndhraBharati AMdhra bhArati - dhArmika - stOtrAvaLi - laxmI nR^isiMha strOtramulu