ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
క. శ్రీలలనాస్తన ఘటిత వి | శాలోరస్థ్సల! వివేకచతురానన! వా
ణీ లీలాస్పద! విలస | చ్చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణశశీ!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )