ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
క. శ్రీ జయవిభాసి! వినమ | ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం
భోజ! భువనైకసుందర | రాజాన్వయతిలక! రాజరాజనరేంద్రా!
1
వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు కృతాస్త్ర శస్త్రులయిన రాజకుమారుల విద్యాకౌశలంబు వ్యాస గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనాఁడు ద్రోణుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 2
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )