ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
సభాపర్వము - ప్రథమాశ్వాసము
క. శ్రీదయితోరస్థ్సల! విమ | లాదిత్యాత్మజ! నిరంతరానందమతీ!
కోదండపార్థ! నిఖిల ధ | రాదేవ స్తుత్య! రాజరాజ నరేంద్రా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )