కీర్తనలు దాసు శ్రీరాములు సూచిక

కవి పరిచయము

అకారాది సూచిక


పదములు

జావళీలు


పదములు

నా సామి నీకిది - న్యాయమా న్యాయమాఅఠాణ - ఆది
ముద్దుముద్దుగ పిలవనా - నా సామినిఅఠాణ - చాపు
అంత గీర్వాణము - నేనేరరా స్వామిఅసావేరి - త్రిపుట
వట్టు బెట్టెద నాచై - పట్టరాకురా సామిఆనందభైరవి - చాపు
తత్తర పడనేల - తాళు తాళురా సామికల్యాణి - మిశ్రచాపు
కట్టివైతునా పడకింటిలో వానికాంభోజి - త్రిపుట
పగవారికి నవ్వగ సందే - మగడే నను వేరు జేసెగదే నాకాఫి - మిశ్రచాపు
మగువ నేనెంత - మంద బుద్ధి నైతితోడి - చాపు
అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గానితోడి - త్రిపుట
వలచితిరా నిను - వదలను సామీదర్బారు - చాపు
నేనెరుగనా నీజాడ - నాసామి నేనెరుగనాదర్బారు - జంపె
మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామిదర్బారు - మిశ్రచాపు
ఇంత మోహమా సామి - ఇంత మోహమాదర్బారు - రూకపం
వారి వీరి జోలి - నాకేలరా సామిద్విజావంతి - మిశ్రచాపు
పోయి వచ్చెద సామీ - అత్తింటికిబేగడ - ఆట
చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే ఓమధురవాణీబేగడ - రూపకం
ముక్కు పచ్చలారని చిన్నదాన - నయదుకుల కాంభోజి - త్రిపుట
మూట లడిగితినా - ముల్లె లడిగితినాయదుకుల కాంభోజి - త్రిపుట
వాడా నిను బంపునవాడా - నను బిల్వయదుకుల కాంభోజి - త్రిపుట
నేను నీదాన నా - మేను నీ దేనురాశంకరాభరణము - ఆది
కామాంధకారము - కప్పెనా నీవింతశంకరాభరణము - చాపు
ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనేసావేరి - రూపకం
నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నాసురటి - ఆది

జావళీలు

వనితరో యీ వన్నె - లేలనే ఈ వేళనాకుఆనందభైరవి - రూపకం
రమణిరో సముఖాన - రాయబార మేటికేకానడ - రూపకం
పోవోయి పోవోయి - పొలతులతో నింత కాఫి - ఆట
తెలియదే తెలియదే - తెలియదే మాయకాఫి - ఆది
నీతోటి మాటలు - నాకేలరా సామికాఫి - ఆది
భామిని రాగదే - సామిని తేగదేకాఫి - ఆది
సరిసరిలే మంచిదికాఫి - ఆది
కోపమా సామి యేమిర - కోపమాకాఫి - చాపు
నే గననా సామి - నే గననాకాఫి - చాపు
దయలేక నీవురాక యున్న - తాళ జాలరాకాఫి - రూపక
నిలునిలు మటుండుమీ - నాసామిఖమాస్‌ - ఆది
వగకాడ తగదిక రారాఖమాస్‌ - ఆది
నా నొసటనే పొడిచె - నా యేమిరాఖమాస్‌ - రూపకం
ఆ నలిన ముఖి - అందమదేమిజంఝాటి - ఆది
ఇద్దరి పొందేలరా - సామి దానింటికె పోపోరాజంఝాటి - ఆది
మొట్టమొదట - నట్టనడుమజంఝాటి - రూపకం
ఏమనెనే కోమలీ - తెలుపవే నీతోఫరజు - ఆది
ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్యఫరజు - చాపు
వద్దు వద్దుర ఇక - వదలరా సామిఫరజు - చాపు
మనసిచ్చి నాతో - మాటాడవేమిరాబేహాగ్‌ - ఆది
అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురాముఖారి - మిశ్రచాపు
పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామిసురటి - రూపకం
తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా, నాహిందుస్థాని కాఫి - రూపకం/త్రిశ్రగతి
నను విడనాడుట - న్యాయమా సామిహిందుస్థాని భైరవి - ఆది
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - tagu taguleeraa chinna - daana taaLajaalaraa, naa - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )