కీర్తనలు దాసు శ్రీరాములు ఆ నలిన ముఖి - అందమదేమి
జంఝాటి - ఆది
పల్లవి:
ఆ నలిన ముఖి - అందమదేమి
దానికి నీకు - తగుసామి
॥ఆ॥
చరణ:
మందుల మారుల - మాపసగడె
బందములాయె - బళిబళిసామి
॥ఆ॥
తంతర గత్తెల - తక్కులు మిగుల
సంతసమాయె - సరిసరి సామి
॥ఆ॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - aa nalina mukhi - aMdamadeemi - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )