కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రాగాది సూచిక
అకారాది సూచిక

అఠాణ - చతురశ్ర త్రిపుటభజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం
అఠాణ - మిశ్ర ఝంపశ్రీసరస్వతీం భగవతీం భజత
ఆభేరి - చతురశ్ర త్రిపుటభజరే మానస శ్రీరఘువీరం
ఆభోగి - చతురశ్ర రూపకసంకర్షణ మాంపాలయ
ఉదయరవిచంద్రిక - చతురశ్ర త్రిపుటశ్రీహరివల్లభే మాంపాహి
ఋషభప్రియ - చతురశ్ర త్రిపుటమహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ
కథనకుతూహల - చతురశ్ర త్రిపుటనీకేల దయరాదు రామచంద్ర
కన్నడ - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం శ్రీరఘుపతే
కమలామనోహరి - చతురశ్ర త్రిపుటకురుమే కుశలం కుంజరగమనే
కమలామనోహరి - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం శ్రీరామచంద్ర
కమాస్‌ - చతురశ్ర త్రిపుటఇందిరారమణ గోవింద
కమాస్‌ - చతురశ్ర త్రిపుటఉపేంద్రమాశ్రయామి సంతతం
కమాస్‌ - చతురశ్ర త్రిపుటబ్రోచే వారెవరుర - నినువిన - రఘువర
కమాస్‌ - చతురశ్ర రూపకఇంతపరాకేలనయ్య
కల్యాణి - చతురశ్ర త్రిపుటకనికరముతో నన్ను బ్రోవరాద
కల్యాణి - చతురశ్ర త్రిపుటకైలాసపతే మాంపాహి (భూ)
కల్యాణి - చతురశ్ర త్రిపుటనమోస్తుతే దేవి సరస్వతి
కల్యాణి - చతురశ్ర త్రిపుటనీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥
కల్యాణి - చతురశ్ర త్రిపుటసతతం శ్రీవిష్ణుం ప్రణమామ్యహం
కల్యాణి - చతురశ్ర రూపకశ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం॥
కల్యాణి - మిశ్ర ఝంపఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర
కాంభోజి - చతురశ్ర త్రిపుటగురురాఘవేంద్ర మనిశం భజే
కాంభోజి - చతురశ్ర త్రిపుటత్రివిక్రమమహం భజే దేవదేవం
కాంభోజి - చతురశ్ర త్రిపుటమరిమరివచ్చున మానవజన్మము
కాంభోజి - చతురశ్ర రూపకలంబోదర మవలంబే
కానడ - ఖండ త్రిపుటవాసుదేవ మనిశం నమామ్యహం
కానడ - చతురశ్ర త్రిపుటప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం
కామవర్ధిని - మిశ్ర చాపుశంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥
కీరవాణి - చతురశ్ర త్రిపుటప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం
కేదార - చతురశ్ర త్రిపుటహరే పరిపాహిమాం నరహరే
కేదారగౌళ - చతురశ్ర త్రిపుటపాలయమాం - పరమేశ్వర - శంకర
కేదారగౌళ - చతురశ్ర త్రిపుటశంభోశంకర పాహిమాం
కోకిలప్రియ - చతురశ్ర త్రిపుటనీకభిమానము లేద రామ నాపై
ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుటగానసుధారస పానముజేసే
ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుటరారా యని పిలిచితే - రావదేమిరామ
గంభీరనాట - చతురశ్ర త్రిపుటగిరిజారమణ నతజనశరణ
గమనశ్రమ - మిశ్ర చాపుఇదినీకు న్యాయమా శ్రీరామ
గరుఢధ్వని - చతురశ్ర త్రిపుటదేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥
గౌరీమనోహరి - చతురశ్ర రూపకవరలక్ష్మి నమోస్తుతే
గౌరీమనోహరి - త్ర్యశ్ర రూపకబ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥
గౌళ - చతురశ్ర త్రిపుటప్రణమామ్యహం శ్రీగౌరీసుతం
చక్రవాక - ఖండ త్రిపుటజనార్దనం సమాశ్రయేహం సతతం
చక్రవాక - చతురశ్ర త్రిపుటనెరనమ్మితి నీవేగతి
జంఝోటి - ఖండజాతి త్రిపుటప్రణతార్తిహర మహం భజే శంకరం॥
జగన్మోహిని - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం పరవాసుదేవ
జనరంజని - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం పరవాసుదేవ
జయంతిశ్రీ - చతురశ్ర రూపకశ్రీధర పాహి దయాకర
ఝూలవరాళి - చతురశ్ర త్రిపుటశ్రీరామచంద్రం భజరే మానస॥
తోడి - చతురశ్ర త్రిపుటనారాయణం నమతసంతతం
తోడి - చతురశ్ర త్రిపుటనేరమేమి నాపై నీరజాక్షరామ
తోడి - చతురశ్ర త్రిపుటపరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర
తోడి - చతురశ్ర త్రిపుటపాహిమాం క్షీరసాగర తనయే
దర్బార్‌ - ఖండ జాతి త్రిపుటరాఘవేంద్ర గురుమానతోస్మి సతతం
దేవగాంధారి - త్ర్యశ్ర రూపకశ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥
దేవమనోహరి - చతురశ్ర త్రిపుటపలుకదేమిర రామ నాతో
ధన్యాసి - చతురశ్ర త్రిపుటనమామి విద్యారత్నాకర గురువరమనిశం భృశం॥
ధన్యాసి - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం శ్రీహృషీకేశ
ధర్మవతి - చతురశ్ర రూపకభజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥
ధేనుక - చతురశ్ర త్రిపుటనిన్నేశరణంటినయ్య - నీరజాక్ష
నవరస కన్నడ - చతురశ్ర త్రిపుటకరుణించినన్ను కాపాడు రామ
నాగస్వరావళి - చతురశ్ర త్రిపుటపరులనువేడి నే పామరుడైతిని
నాటకప్రియ - చతురశ్ర రూపకఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥
నాటకురంజి - చతురశ్ర త్రిపుటఎంతని నే వర్ణింతునో
నాటకురంజి - చతురశ్ర త్రిపుటనిన్ను నమ్మితి శ్రీరామచంద్ర
నాటకురంజి - చతురశ్ర రూపకనా చై విడవకురా - నామీద దయయుంచరా॥
నాటకురంజి - త్రిశ్ర త్రిపుటమధుసూదన మహంభజేనిశం
నాయకి - ఖండజాతి ఆటనీపాదములను నమ్మితినయ్య
నాయకి - చతురశ్ర త్రిపుటవామన మనిశం నమామ్యహం
పుష్పలత - చతురశ్ర రూపకదేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥
పుష్పలతా - త్ర్యశ్ర రూపకగురుకృపలేక శ్రీహరికృప గల్గునా
పూర్వ కల్యాణి - చతురశ్ర త్రిపుటభావయాచ్యుతం వాసుదేవం
పూర్వకల్యాణి - చతురశ్ర త్రిపుటమరచితివేమోనన్ను - మరవకుర రామ
ఫరజు - చతురశ్ర త్రిపుటశ్రీ మహాలక్ష్మీం భజేహం
బంగాళ - చతురశ్ర త్రిపుటకరుణించి బ్రోవరాదా
బలహంస - చతురశ్ర త్రిపుటసిగ్గులేదు నాకించుకైన జూడ
బహుదారి - చతురశ్ర త్రిపుటపాలితభువన పతితపావన
బిలహరి - చతురశ్ర త్రిపుటఎవరిని వేడను ఎవరిని పొగడను
బిలహరి - చతురశ్ర త్రిపుటశ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి
బిలహరి - చతురశ్ర రూపకనమామ్యహం శ్రీతురగవదనం కేశవం
బిలహరి - త్ర్యశ్ర త్రిపుటదాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥
బిలహరి - త్ర్యశ్ర త్రిపుటప్రణమామ్యహం శ్రీ సరస్వతీం
బేగడ - చతురశ్ర త్రిపుటమనసా వచసా శిరసానిశం భజతదేవదేవం
బేహాగ్‌ - చతురశ్ర త్రిపుటభావయేహం రఘువీరం - శ్రీకరం
బేహాగ్‌ - చతురశ్ర రూపకపాహికృష్ణ వాసుదేవ
భవప్రియ - చతురశ్ర త్రిపుటనీకెంత నిర్దయ రామ నాపై
భైరవి - చతురశ్ర త్రిపుటనినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర
భైరవి - చతురశ్ర త్రిపుటబాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥
భైరవి - చతురశ్ర రూపకశ్రీకేశవ మాం పాలయ
భైరవి - మిశ్ర చాపురామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥
మందారి - మిశ్ర చాపుభజమానస శ్రీవాసుదేవం
మధ్యమావతి - చతురశ్ర త్రిపుటనన్ను బ్రోవగరాద వేగమె
మధ్యమావతి - త్ర్యశ్ర త్రిపుటరామాభిరామ - మామవ శ్రీరామ॥
మాండ్‌ - చతురశ్ర త్రిపుటజానకీ మనోహరం భజేహం
మాయామాళవగౌళ - చతురశ్ర త్రిపుటకలినరులకు నీమహిమ దెలుసున
మాయామాళవగౌళ - త్ర్యశ్ర రూపకచింతయేహం జానకీకాంతం సంతతం
మేఘరంజి - చతురశ్ర త్రిపుటస్మరభూమిసుతాధిపతిం సతతం
మోహన - చతురశ్ర త్రిపుటరారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు
యదుకుల కాంభోజి - చతురశ్ర త్రిపుటశారదే పాహిమాం సరోరుహనిభపదే
రంజని - మిశ్ర త్రిపుటప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం
రజతోత్సవ రాగమాలికా- చతురశ్ర త్రిపుటయదుకులవారిధిచంద్రౌ కృష్ణనృసింహాభిధాన విఖ్యాతౌ
రామప్రియ - చతురశ్ర త్రిపుటపరిపాహిరామ పరిపూర్ణకామ
రామప్రియ - త్ర్యశ్ర రూపకశ్రీవాసుదేవ శ్రీరమణ మాం పాహి॥
రీతిగౌళ - ఖండ త్రిపుటమమ హృదయే విహరదయాళో కృష్ణ
లతాంగి - చతురశ్ర త్రిపుటఎంతనిర్దయ నామీద నీకు
వకుళాభరణ - చతురశ్ర రూపకరామం నమామి సతతం భూమిసుతా సమేతం॥
వరుణప్రియ - చతురశ్ర త్రిపుటబ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను
వసంత - చతురశ్ర త్రిపుటదేవి రమే మామవాబ్ధితనయే
వసంత - చతురశ్ర త్రిపుటమామవమృడజాయే మాయే
శంకరాభరణం - ఖండ త్రిపుటహరిని భజించే భాగ్యము దొరకునేమి?
శంకరాభరణం - చతురశ్ర త్రిపుటదామోదరమనిశమాశ్రయేహం
శంకరాభరణం - చతురశ్ర త్రిపుటనన్నుబ్రోచుటకెవరున్నారు
శంకరాభరణం - చతురశ్ర త్రిపుటనీదయ ఎటుల గల్గునో రామ
శంకరాభరణం - చతురశ్ర త్రిపుటభజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం
శంకరాభరణం - చతురశ్ర త్రిపుటస్మరరామచంద్రం స్మరసుందరం
శంకరాభరణం - చతురశ్ర రూపకశ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥
శహన - చతురశ్ర త్రిపుటతరముగాదుర - రఘువర నీకిది
శుద్ధ సావేరి - చతురశ్ర త్రిపుటవరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ
శుభపంతువరాళి - చతురశ్ర త్రిపుటపరిపాహిమాం శ్రీదాశరథే
శ్రీరంజని - చతురశ్ర త్రిపుటదయలేక బ్రతికి ఫలమేమి రాముని
షణ్ముఖప్రియ - చతురశ్ర త్రిపుటఅభిమానముతో నన్ను బ్రోవరాద
సరసాంగి - చతురశ్ర త్రిపుటనీ పాదములే నమ్మితినయ్య
సరస్వతీ మనోహరి - మిశ్ర త్రిపుటశ్రీపురందర గురువరం భావయేహం
సామ - చతురశ్ర త్రిపుటనిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥
సామ - చతురశ్ర రూపకపరాకేలనయ్య రామ
సామ - చతురశ్ర రూపకమామవాశుగోవింద
సారంగ - చతురశ్ర రూపకరామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥
సారంగ - త్ర్యశ్ర రూపకఅనిరుద్ధ మాశ్రయే
సావేరి - చతురశ్ర రూపకపురుషోత్తమ మాంపాలయ వాసుదేవ
సింహేంద్రమధ్యమ - చతురశ్ర త్రిపుటదయలేదేమి రామ పూర్ణకామ
సింహేంద్రమధ్యమ - చతురశ్ర త్రిపుటనీకెందుకు దయరాదు రామ నీరజాక్ష
సింహేంద్రమధ్యమ - మిశ్రచాపునిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥
సునాదవినోదిని - చతురశ్ర త్రిపుటదేవాదిదేవ శ్రీవాసుదేవ
సురటి - ఖండ త్రిపుటశివేపాహి శ్రీచాముండేశ్వరి
సురటి - చతురశ్ర త్రిపుటకరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే
సురటి - చతురశ్ర త్రిపుటదయతో నన్ను పాలింపవయ్య
హంసధ్వని - చతురశ్ర త్రిపుటవందేనిశమహం వారణవదనం
హంసధ్వని - చతురశ్ర రూపకపాలయాశుపద్మనాభ
హరికాంభోజి - చతురశ్ర త్రిపుటకృపతోను నన్ను రక్షించుటకు
హిందుస్తానికాపి - ఖండత్రిపుటకలయే మమహృదయేత్వాం కమలాలయే
హిందూస్థాని కాపి - చతురశ్ర త్రిపుటభజ మాధవమనిశం - వాసుదేవం
హిందోళ - చతురశ్ర త్రిపుటమామవతు శ్రీసరస్వతీ
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rAgAdi sUchika - Mysore Vasudevacharya - Mysore Vasudevachar( telugu andhra )