కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నారాయణం నమతసంతతం
తోడి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నారాయణం నమతసంతతం
వారాశిశయనం
హీరాంగదయుతం॥
అనుపల్లవి:
మారారివినుతం మునిజనవినతం
ధారాధర నిభతనుం శుభచరితం॥
చరణము(లు):
వాసుదేవ మంబుజలోచనం
దాసవర్య పాపవిమోచనం॥
వాసవాద్యఖిలసురకృతనమనం
భాసురేందువదనం భృతభువనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nArAyaNaM namatasaMtataM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )