కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మామవాశుగోవింద
సామ - చతురశ్ర రూపక
పల్లవి:
మామవాశుగోవింద
కోమలచరణారవింద॥
అనుపల్లవి:
సామజాదినుతముకుంద
శ్యామరుచిరచికురబృంద॥
చరణము(లు):
వాసుదేవవనజనయన
భాసురశరదిందువదన॥
శ్రీసమేతనతశమధన
భాసమానకనకవసన॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - mAmavAshugOviMda - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )