కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య సతతం శ్రీవిష్ణుం ప్రణమామ్యహం
కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
సతతం శ్రీవిష్ణుం ప్రణమామ్యహం
నతదేవజాతం క్షితిజార్చితవిగ్రహం॥
అనుపల్లవి:
హతరావణాది సకలరిపుజాలం
ధృతదివ్యరుచిర కౌస్తుభవనమాలం॥
చరణము(లు):
వాసరాధీశ విరాజమానం
వాసవాదిసుర సురసుసేవ్యమానం॥
భాసురేందు సంకాశ వదనం
వాసుదేవమంభోరుహ నయనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - satataM shrIviShNuM praNamAmyahaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )