కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మధుసూదన మహంభజేనిశం
నాటకురంజి - త్రిశ్ర త్రిపుట
పల్లవి:
మధుసూదన మహంభజేనిశం
మధురాధిపం వాసుదేవం భృశం॥
అనుపల్లవి:
విధుసన్నిభానన మిందిరేశం
యదువంశజ మఖిలలోకేశం॥
చరణము(లు):
ధరణీసురవర సుసేవితం
సరసీరుహ నయన సుశోభితం॥
మురళీధర మమరబృందనుతం
వరభక్తకుచేల సంపూజితం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - madhusUdana mahaMbhajEnishaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )