కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య త్రివిక్రమమహం భజే దేవదేవం
కాంభోజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
త్రివిక్రమమహం భజే దేవదేవం
సువిగ్రహం హరిం వాసుదేవం॥
అనుపల్లవి:
పవిత్రితోపలం ప్రథితవిభవం
రవిప్రభం పదనతానిలభవం॥
చరణము(లు):
ధరాత్మజార్చిత సరసిజ చరణం
సురాళి శమధనవరగణ శరణం॥
విరాధరావణ ఖరాది ఖల నిశి
చరాంతకం రఘుకులతిలకం॥
పురారి సురుచిరశరా సగౌరవ
నిరాసకం రతిపతి జనకం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - trivikramamahaM bhajE dEvadEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )