కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య వామన మనిశం నమామ్యహం
నాయకి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
వామన మనిశం నమామ్యహం
సామజ పూజిత సువిగ్రహం శ్రీ॥
అనుపల్లవి:
శ్యామతనుమజభవేంద్రనుతం
రామమిలాత్మజయాసహితం శ్రీ॥
చరణము(లు):
కరధృత సురుచిరచాపశరం
ఖరముఖనిశిచరనాశకరం॥
వరభరతాదిమపోషపరం
నరవరం వాసుదేవ మఘహరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - vAmana manishaM namAmyahaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )