కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దామోదరమనిశమాశ్రయేహం
శంకరాభరణ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దామోదరమనిశమాశ్రయేహం
శ్రీమోదకరం శ్రితసురభూరుహం॥
అనుపల్లవి:
కౌమోదకీధరం వాసుదేవం
రామోపభోగనిరతం కేశవం॥
చరణము(లు):
శరణాగత పాండవ పరిపాలకం
వరనందగోపమోదదాయకం॥
సరసీరుహదళవిశాలనయనం
శరదిందునిభవదనం కంసదమనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dAmOdaramanishamAshrayEhaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )