కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పాహిమాం క్షీరసాగర తనయే
తోడి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పాహిమాం క్షీరసాగర తనయే
మోహనాంగ వాసుదేవజాయే॥
అనుపల్లవి:
దేహిమే ముదం మణిమయవలయే
గేహమావిశమామకంసదయే॥
చరణము(లు):
విరించి శర్వాది సంపూజితే
సరోజదళ నయన సంశోభితే
విరాజమానహేమ వసనయుతే
వరాభరణ భూషితె సుమహితే॥
దరహాసయుతే మునివినుతే
శరణగతేప్సిత కల్పలతే
నిరుపమ సౌందర్య పూరితే
నిఖిల కల్యాణ గుణభరితే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - pAhimAM xIrasAgara tanayE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )