కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భావయేహం రఘువీరం - శ్రీకరం
బేహాగ్‌ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భావయేహం రఘువీరం - శ్రీకరం
సేవకార్తిహరణ చతురం కరుణాకరం॥
అనుపల్లవి:
జీవనేతారం - జానకీమనోహరం
రావణాద్యరిహరం - రతిపతిసుందరం॥
చరణము(లు):
వాసరాధిపతికుల సంజాతం
భాసమానమణిహారశోభితం॥
భూసురౌఘార్చితం - వాసవాది సన్నుతం
వాసుదేవం హరిం - వాతాత్మజావనరతం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhAvayEhaM raghuvIraM - shrIkaraM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )