కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం
గౌళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం
ఫణితల్పవాసుదేవ భక్తం సతతం॥
అనుపల్లవి:
గణనాథ మమర బృందసేవితం
ఫణిహారభూషితం మునివరవందితం॥
చరణము(లు):
ధృతచారుమోదకం గజముఖం
సితకరామితగర్వ భంజకం॥
నతలోక సంతోష దాయకం
శ్రితభక్తపాలకం సిద్ధివినాయకం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNamAmyahaM shrIgaurIsutaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )