కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥
పుష్పలత - చతురశ్ర రూపక
పల్లవి:
దేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥
అనుపల్లవి:
దేవజగన్నాయక - శ్రీవర - నతశుభదాయక॥
చరణము(లు):
ఉరగశయన గరుడగమన
సరసిజ దళలోచన - పరమపురుష॥
పతితపావన - సురమునిగణ - తోషణ
శౌరే హరే మురారే - దురితారే - కంసారే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dEvakI tanaya - vAsudEva sadayamAM pAhi\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )