కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య చింతయేహం జానకీకాంతం సంతతం
మాయామాళవగౌళ - త్ర్యశ్ర రూపక
పల్లవి:
చింతయేహం జానకీకాంతం సంతతం
చింతితార్థ దాయక మనిలసుతనుతం
కాంతివిజిత దినపతిం దయాన్వితం॥
అనుపల్లవి:
దంతిసంతోషదం శ్రితదాంత బృందార్చితం
శాంతచిత్తం ముఖవిజితకాంత నిశాకాంతం॥
చరణము(లు):
పంకజాక్షం రఘువరం
కింకరజనహితకరం
కంకణాది భూషణధరం
శంకరచాపమదహరం॥
పంకజోద్భవాద్యమర
సంకట వినాశకరం
సంకర్షణం శ్రీకరం
శంఖచక్రధరం - వాసుదేవం హరిం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - chiMtayEhaM jAnakIkAMtaM saMtataM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )