కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నమామ్యహం శ్రీతురగవదనం కేశవం
బిలహరి - చతురశ్ర రూపక
పల్లవి:
నమామ్యహం శ్రీతురగవదనం కేశవం
రమాసహితమమేయ మజనుతం వాసుదేవం॥
అనుపల్లవి:
ఉమేశనుతచరితం విమలస్ఫటికవర్ణం
సమీరసుతసుసేవిత మనంతగుణపరిపూర్ణం॥
చరణము(లు):
శ్రితజనవరమతిదాయినం భృతభువనం పీతవసనం
సితకరబింబవాసినం పతితపావనం మధుసూదనం॥
క్షితీశమరిహరణం శ్రుతితతిపరిపోషణం
ధృతాభరణమిభేంద్ర శరణం ఖగవాహనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - namAmyahaM shrIturagavadanaM kEshavaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )