కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య జానకీ మనోహరం భజేహం
మాండ్‌ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
జానకీ మనోహరం భజేహం
భానువంశవనజ భాస్కరం॥
అనుపల్లవి:
దీనలోకపాలన చతురం
మౌనివర్య మానస విహారం॥
చరణము(లు):
భాసమాన వరశరచాపధరం
వాసవాదిబుధావనపరం॥
భూసురాదిసుఖదం పరాత్పరం
వాసుదేవ మానతార్తిహరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - jAnakI manOharaM bhajEhaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )