కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం శ్రీరఘుపతే
కన్నడ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం శ్రీరఘుపతే
సరసీరుహాక్ష సీతాపతే॥
అనుపల్లవి:
సురవైరి రావణహర కృపాకర
వాసుదేవ దీనమందార॥
చరణము(లు):
రాకేందుసన్నిభవదన శ్రీ
సాకేతపురాధీశ తోషితేశ॥
నాకేశ ముఖామరపాలక
లోకేశ సర్వార్థదాయక॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM shrIraghupatE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )