కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥
దేవగాంధారి - త్ర్యశ్ర రూపక
పల్లవి:
శ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥
అనుపల్లవి:
శ్రీవామనాద్యఖిల దివ్యావతార
దేవేశ దనుజహర దీనాళిమందార॥
చరణము(లు):
వారాశిశయన నారాయణానంత నతభక్తసందోహ
ఘోరాఘజాలహర శౌరే మురారే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIvAsudEva - shrIkAMta mAM pAhi\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )