కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మామవతు శ్రీసరస్వతీ
హిందోళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మామవతు శ్రీసరస్వతీ
కామకోటి పీఠ నివాసినీ॥
అనుపల్లవి:
కోమలకరసరోజ ధృతవీణా
సీమాతీత వరవాగ్విభూషణా॥
చరణము(లు):
రాజాధిరాజ పూజిత చరణా
రాజీవనయనా రమణీయవదనా॥
సుజన మనోరథ పూరణచతురా
నిజగళశోభిత మణిమయహారా॥
అజభవవందిత వాసుదేవచరణార్పిత
సకలవేదసారా॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - mAmavatu shrIsarasvatI - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )