కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య గురురాఘవేంద్ర మనిశం భజే
కాంభోజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
గురురాఘవేంద్ర మనిశం భజే
కరుణాకరం కలిమలహరం॥
అనుపల్లవి:
శరణాగతావనతత్పరం
పరవాసుదేవార్చన పరం॥
చరణము(లు):
పరమాద్భుతామిత సచ్చరిత్రం
దరహాసశోభిత భవ్యవక్త్రం॥
పరతత్త్వ విదామగ్రేసరం
వరగానకలాబ్ధి సుధాకరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - gururAghavEMdra manishaM bhajE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )