కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీపురందర గురువరం భావయేహం
సరస్వతీ మనోహరి - మిశ్ర త్రిపుట
పల్లవి:
శ్రీపురందర గురువరం భావయేహం
శ్రీముఖచంద్ర చకోర సేవా చతురం
శ్రితకల్ప భూరుహం॥
అనుపల్లవి:
శ్రీపురుషోత్తమానుగ్రహ పాత్రం సుచరిత్రం
శ్రీమన్మధ్వ శాస్త్రబోధన తత్పరం
శ్రీశ సాక్షాత్కార సంతుష్టహృదయముదారం॥
చరణము(లు):
పరమ దయాసాగరం వర నారదావతారం
పరమాద్భుత కృత్య దర్శకం గానకలోద్ధారకం
వరగురు వ్యాసరాజ యతివర్య శిష్యాగ్రేసరం
పర వాసుదేవ హృన్మందిర ముపనిషత్సమాన
కీర్తన కర్తారం వారం వారం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIpuraMdara guruvaraM bhAvayEhaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )