కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం॥
కల్యాణి - చతురశ్ర రూపక
పల్లవి:
శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం॥
అనుపల్లవి:
భూమిజారమణ చరణ
కమలభజన ధురంధరం॥
చరణము(లు):
సకలలోక సంసేవిత సంగీత సాహిత్య
సారభరిత సులలితపద సమ్మేళన సంశోభిత॥
సంకీర్తన సురచన సముపార్జిత సత్కీర్తిం
సురమునివర కారుణ్య సంజాత సుజ్ఞానం॥
సామగానలోల వాసుదేవ హృదయ సుస్థితం
సుజన హృదయజలధిచంద్ర మమలవంశ సంజాతం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrImadAdi tyAgarAja guruvaraM namAmyahaM\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )