కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య వాసుదేవ మనిశం నమామ్యహం
కానడ - ఖండ త్రిపుట
పల్లవి:
వాసుదేవ మనిశం నమామ్యహం
భూసురాది నుతపదాంభోరుహం శ్రీ॥
అనుపల్లవి:
భాసమాన మణిభూషితదేహం
శ్రీసమేతమనఘం ఖగవాహం శ్రీ॥
చరణము(లు):
వారణార్తి హరణం సురశరణం
నారదాదిమునిజన సంతోషణం॥
శారదేందు వదనం భృతభువనం
మారజనక మహిపతివర శయనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - vAsudEva manishaM namAmyahaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )