కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం
కీరవాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం
గుణపూర్ణమజార్చిత విగ్రహం॥
అనుపల్లవి:
తృణబిందు మునీడిత విగ్రహం
రణధీర మరాతిమదాపహం॥
చరణము(లు):
భాసురాంగదాది విభూషితం
భాసమాన మంజుల కేశజాతం॥
దాసపార్థసూతం దయయాన్వితం
వాసుదేవమిభేంద్ర సువందితం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNamAmi shrI pradyumnamahaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )