కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య అనిరుద్ధ మాశ్రయే
సారంగ - త్ర్యశ్ర రూపక
పల్లవి:
అనిరుద్ధ మాశ్రయే
మునివర్య వినుతం॥
అనుపల్లవి:
అనిమత్తబంధు మజ మనిలాత్మజనుతం
వినివేశితాపాంగ వనితాభిలషితం॥
చరణము(లు):
ద్యోవాహినీజనక దివ్యాంబుజ పదం
జైవాతృకాస్య మజదేవేశ వరదం॥
శ్రీవాసుదేవ మిభకైవల్య సుఖదం
సేవాపరోయది తదైవాభి మతదం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - aniruddha mAshrayE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )