కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ
సావేరి - చతురశ్ర రూపక
పల్లవి:
పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ
కరుణాకర కమలనయన దేవదేవ॥
అనుపల్లవి:
గరుడధ్వజ భార్గవీశ సరసిజభవ
పురుహూతాదిమవందితామితవిభవ॥
చరణము(లు):
భుజగాచలవాసనిరత సుగుణభరిత
గజపాలక నాశరహిత శుభదచరిత॥
నిజదాసనుతాభిలసిత మణిభూషిత
రజనీశముఖాంగదయుత దశరథసుత॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - puruShOttama mAMpAlaya vAsudEva - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )