కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భావయాచ్యుతం వాసుదేవం
పూర్వ కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భావయాచ్యుతం వాసుదేవం
దేవకీకృతనుతిం కేశవం॥
అనుపల్లవి:
శ్రీవరం హతసకలదానవం
జీవనేతారమమిత విభవం॥
చరణము(లు):
వారిజాసన ముఖసురవినుతం
వారిరాశి శాయినమఘరహితం॥
శౌరిమఖిలలోక సంపూజితం
భూరి కారుణ్యయుతం సుచరితం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhAvayAchyutaM vAsudEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )